కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 సెప్టెంబరు పేజీ 15
  • పునరుత్థానం జరిగే వరకు ఎలా భరించాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పునరుత్థానం జరిగే వరకు ఎలా భరించాలి?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు
    అదనపు అంశాలు
  • ”ష్రౌడ్‌ ఆఫ్‌ టూరిన్‌” నిజంగా యేసు మృతదేహాన్ని చుట్టిన వస్త్రమా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • పునరుత్థానం—మీ మీద ప్రభావం చూపించే బోధ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • పునరుత్థాన నిరీక్షణ—అది మీకు ఏ ప్రయోజనాలు చేకూరుస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 సెప్టెంబరు పేజీ 15
పరదైసులో ఒక తల్లి పునరుత్థానమైన తన కూతుర్ని కౌగలించుకుంటుంది.

మన క్రైస్తవ జీవితం

పునరుత్థానం జరిగే వరకు ఎలా భరించాలి?

మనం ప్రాణంగా ప్రేమించినవాళ్లు చనిపోయినప్పుడు పునరుత్థాన నిరీక్షణే మనలో ఆశను నింపుతుంది. పాపం, మరణం అనే శత్రువులు మనల్ని నీడలా వెంటాడుతూ పట్టిపీడిస్తున్నాయి. (యెష. 25:7, 8) వాటివల్లే “సృష్టి అంతా ఏకస్వరంతో మూల్గుతూ వేదన పడుతోంది.” (రోమా. 8:22) మరి పునరుత్థానం జరిగే వరకు ఆ బాధను ఎలా భరించాలి? మనకు ఊరటనిచ్చే సూత్రాలు దేవుని వాక్యమైన బైబిల్లో ఉన్నాయి.

మనకిష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు . . . వీడియో చూడండి. తర్వాత, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • డానియేల్‌ అలాగే మసాహీరో యోషిమి జంట ఎలాంటి బాధను అనుభవించారు?

  • వాళ్లకు సహాయం చేసిన ఐదు విషయాలు ఏంటి?

  • ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనకు ఓదార్పును ఇవ్వగలిగేది ఎవరు?—2కొ 1:3, 4

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి