కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 సెప్టెంబరు పేజీ 10
  • ఓదార్పు కోసం యెహోవా మీద ఆధారపడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఓదార్పు కోసం యెహోవా మీద ఆధారపడండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మీరు ఎంత కాలం రెండు అభిప్రాయాల మధ్య ఊగిసలాడుతుంటారు?”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • మంచిగా మాట్లాడడం ఎలా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • B8 సొలొమోను కట్టించిన ఆలయం
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 సెప్టెంబరు పేజీ 10

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఓదార్పు కోసం యెహోవా మీద ఆధారపడండి

ఏలీయా భయపడిపోయి తన ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయాడు (1రా 19:3, 4; w19.06 15వ పేజీ, 5వ పేరా)

యెహోవా ఏలీయాకు ఆహారం ఇచ్చాడు. తన శక్తిని అద్భుతమైన రీతిలో చూపించాడు (1రా 19:5-7, 11, 12; ia 118వ పేజీ, 13వ పేరా; 120వ పేజీ, 21వ పేరా)

యెహోవా ఆయనకు పని అప్పగించాడు (1రా 19:15-18; ia 122వ పేజీ, 22వ పేరా)

జైల్లో ఉన్న ఒక సహోదరుడు గార్డ్‌కు ప్రీచింగ్‌ చేస్తున్నాడు.

నేడు యెహోవా మనతో తన వాక్యమైన బైబిలు ద్వారా మాట్లాడుతున్నాడు. మనమంటే తనకు పట్టింపు ఉందని, మనకు అర్థవంతమైన పనిని ఇస్తున్నానని దాని ద్వారా గుర్తుచేస్తున్నాడు.—1కొ 15:58; కొలొ 3:23.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి