కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మార్చి పేజీ 4
  • సణిగే స్వభావాన్ని ఎందుకు అలవర్చుకోకూడదు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సణిగే స్వభావాన్ని ఎందుకు అలవర్చుకోకూడదు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఫిర్యాదు చేయడం ఎల్లప్పుడూ తప్పేనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • యెహోవా ఒక శాపాన్ని దీవెనగా మార్చాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఒక్క వ్యక్తి మార్పును తీసుకురాగలడా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • విశ్వాసం మనకు ధైర్యాన్నిస్తుంది
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మార్చి పేజీ 4
రాజ్యమందిరంలో, కోపంగా ఉన్న ఒక సహోదరి చేతులు కట్టుకుని అందరికీ దూరంగా నిలబడింది.

దేవుని వాక్యంలో ఉన్న సంపద

సణిగే స్వభావాన్ని ఎందుకు అలవర్చుకోకూడదు?

సణిగే స్వభావాన్ని యెహోవా ఇష్టపడడు (సం 11:1; w01 6⁄15 17వ పేజీ, 20వ పేరా)

స్వార్థపరులు, కృతజ్ఞత లేనివాళ్లే సణుగుతారు (సం 11:4-6; w06 7⁄15 15వ పేజీ, 7వ పేరా)

సణిగే స్వభావం ఇతరులను నిరుత్సాహపరుస్తుంది (సం 11:10-15; it-2-E 719వ పేజీ, 4వ పేరా)

ఇశ్రాయేలీయులు ఎడారిలో చాలా కష్టాలు అనుభవించినా, వాళ్లు కృతజ్ఞత చూపించడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం పొందిన దీవెనల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటే సణగకుండా ఉంటాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి