కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జనవరి పేజీ 16
  • ఇలా మాట్లాడవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా మాట్లాడవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మొదటిసారి కలిసినప్పుడు
  • రిటన్‌ విజిట్‌:
  • జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం (ఫిబ్రవరి 27–మార్చి 27)
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలా మాట్లాడవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జనవరి పేజీ 16

చక్కగా సువార్త ప్రకటిద్దాం

ఇలా మాట్లాడవచ్చు

మొదటిసారి కలిసినప్పుడు

ప్రశ్న: దేవుడు ప్రార్థనలు వింటాడా?

లేఖనం: కీర్త 65:2

రిటన్‌ విజిట్‌ కోసం: మనం వేటి గురించి ప్రార్థించవచ్చు?

ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:

  • ‘కావలికోట’ నం. 1 2021.

    wp21.1 5

రిటన్‌ విజిట్‌:

ప్రశ్న: మనం వేటి గురించి ప్రార్థించవచ్చు?

లేఖనం: 1యో 5:14

రిటన్‌ విజిట్‌ కోసం: దేవుడు మన ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడు?

ఈ లేఖనం, ఇక్కడున్న బోధనా పనిముట్లలో కనిపిస్తుంది:

  • ‘కావలికోట’ నం. 1 2021.

    wp21.1 10

జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం (ఫిబ్రవరి 27–మార్చి 27)

“మేము మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వచ్చాం. (లేదా ఫోన్‌ చేస్తున్నాం లేదా ఉత్తరం రాస్తున్నాం) ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతీ సంవత్సరం దీన్ని జరుపుకుంటారు.” ఇంటివ్యక్తికి ఆహ్వానపత్రం ఇవ్వండి. (లేదా మెసేజ్‌ గానీ, మెయిల్‌ గానీ చేయండి) “మన ప్రాంతంలో ఆ ఆచరణ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో (లేదా ఆ కూటానికి ఆన్‌లైన్‌లో ఎలా హాజరుకావచ్చో) తెలిపే వివరాలు ఇందులో ఉన్నాయి. దానికి ముందు వారంలో జరిగే ప్రత్యేక ప్రసంగానికి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.”

ఆసక్తి చూపిస్తే, రిటన్‌ విజిట్‌ కోసం: యేసు ఎందుకు చనిపోయాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి