కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జనవరి పేజీ 12
  • యెహోవా తన ప్రజల్ని ఒక క్రమపద్ధతిలో నడిపిస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా తన ప్రజల్ని ఒక క్రమపద్ధతిలో నడిపిస్తాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక్క వ్యక్తి మార్పును తీసుకురాగలడా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • యెహోవా తన ప్రజల్ని నడిపించే విధానం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • మీ తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటున్నారా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జనవరి పేజీ 12

దేవుని వాక్యంలో ఉన్న సంపద

యెహోవా తన ప్రజల్ని ఒక క్రమపద్ధతిలో నడిపిస్తాడు

[సంఖ్యాకాండంకు పరిచయం వీడియో చూపించండి.]

ఇశ్రాయేలీయులు మూడు-గోత్రాల విభాగం ప్రకారం డేరాలు వేసుకున్నారు (సం 1:52, 53; w94 12⁄1 9వ పేజీ, 4వ పేరా)

అలా డేరాలు వేసుకున్న ఇశ్రాయేలీయుల సంఖ్య 30,00,000 లేదా అంతకన్నా ఎక్కువే అయ్యుండవచ్చు (సం 2:32, 33; it-1-E 397వ పేజీ, 4వ పేరా)

ప్రాచీన కాలంలోని ఇశ్రాయేలీయులు యెహోవాను ఒక క్రమపద్ధతిలో ఆరాధించారు. నేడు మనం కూడా అలానే ఆరాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు.—1కొ 14:33, 40.

ఇశ్రాయేలీయులు డేరాలు వేసుకున్న స్థలం నమూనా చిత్రం. ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంది. దాని దగ్గర్లో లేవీ గోత్రంలోని కుటుంబాలు డేరాలు వేసుకుంటారు: అహరోను కుటుంబం తూర్పు వైపున, కహాతీయులు దక్షిణాన, గెర్షోనీయులు పడమటి వైపున, మెరారీయులు ఉత్తరాన గుడారాలు వేసుకుంటారు. ఇశ్రాయేలు 12 గోత్రాలవాళ్లు కాస్త దూరాన వేసుకుంటారు. తూర్పున ఇశ్శాఖారు, యూదా, జెబూలూను గోత్రాలు ఉంటాయి. దక్షిణాన గాదు, రూబేను, షిమ్యోను గోత్రాలు ఉంటాయి. పడమటి వైపున బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలు ఉంటాయి. ఉత్తరాన నఫ్తాలి, దాను, ఆషేరు గోత్రాలు ఉంటాయి.

ఇలా ప్రశ్నించుకోండి, ‘యెహోవా సంస్థకు పూర్తి మద్దతిస్తున్నానని నేనెలా చూపించవచ్చు?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి