కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 జూలై పేజీ 6
  • పస్కా​—⁠క్రైస్తవులకు అది ఎందుకు ప్రాముఖ్యం?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పస్కా​—⁠క్రైస్తవులకు అది ఎందుకు ప్రాముఖ్యం?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • పస్కా అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • పదో తెగులు
    నా బైబిలు పుస్తకం
  • ఇది ‘మీకు జ్ఞాపకార్థంగా’ ఉండాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • శేదరు నుండి రక్షణకు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 జూలై పేజీ 6
ఐగుప్తును విడిచిపెట్టే ముందు నిలబడి పస్కా భోజనం చేస్తున్న ఒక ఇశ్రాయేలీయుల కుటుంబం.

దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 12

పస్కా—క్రైస్తవులకు అది ఎందుకు ప్రాముఖ్యం?

12:5-7, 12, 13, 24-27

పదో తెగులు వల్ల తమకు హాని కలగకూడదంటే, ఇశ్రాయేలీయులు యెహోవా నిర్దేశాలకు లోబడడం చాలా ముఖ్యం. (నిర్గ 12:28) నీసాను 14 రాత్రి, ప్రతీ కుటుంబం ఎవరి ఇంట్లో వాళ్లు సమకూడాలి. వాళ్లు ఏ లోపంలేని ఏడాది వయసున్న మగ గొర్రెపిల్లను గానీ మేకపిల్లను గానీ వధించాలి. దాని రక్తాన్ని గుమ్మపు పైకమ్మి మీద, నిలువు కమ్ముల మీద చిమ్మాలి. తర్వాత ఆ జంతువును ముక్కలు చేయకుండా మొత్తాన్ని నిప్పుల మీద కాల్చి, దాన్ని హడావిడిగా తినాలి. తెల్లారేవరకు ఇంట్లో నుండి ఎవరూ బయటికి వెళ్లకూడదు.—నిర్గ 12:9-11, 22.

యెహోవాకు లోబడడం వల్ల నేడు మనం ఏయే విధాలుగా కాపాడబడుతున్నాం?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి