కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 మార్చి పేజీ 8
  • నేను ఎవరిని ఆహ్వానించాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేను ఎవరిని ఆహ్వానించాలి?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడుతున్నారా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • మార్చి 17 నుండి జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం మొదలౌతుంది
    మన రాజ్య పరిచర్య—2012
  • ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రికల్ని పంచిపెట్టాలి!
    మన రాజ్య పరిచర్య—2010
  • ఆసక్తి కనపరచిన వారందరికి సహాయముచేయుట
    మన రాజ్య పరిచర్య—1993
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 మార్చి పేజీ 8
వంటగదిలో టేబుల్‌ మీద కూర్చొని ఉన్నప్పుడు ఒక సహోదరుడు సాక్షికాని తన బంధువుకు జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాన్ని ఇస్తున్నాడు. వెనకాల వాళ్ల భార్యలు మాట్లాడుకుంటూ వంట చేస్తున్నారు.

క్రైస్తవ జీవితం

నేను ఎవరిని ఆహ్వానించాలి?

ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు మనతోపాటు హాజరయ్యేలా క్షేత్రంలోని ప్రజల్ని ఆహ్వానించడానికి మనం ప్రత్యేకంగా కృషి చేస్తాం. వాళ్లలో చాలామంది మనకు పరిచయం లేనివాళ్లే. మనం పరిచయం ఉన్నవాళ్లను కూడా ఆహ్వానించాలి. పరిచయస్థుల నుండి ఆహ్వానాన్ని అందుకున్నవాళ్లు జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. (yb-E 08 11వ పేజీ, 3వ పేరా; 14వ పేజీ, 1వ పేరా) మీరు ఎవరెవర్ని ఆహ్వానించవచ్చు?

  • బంధువుల్ని

  • తోటి ఉద్యోగస్థుల్ని, తోటి విద్యార్థుల్ని

  • ఇరుగుపొరుగువాళ్లను

  • రిటన్‌ విజిట్‌ల వాళ్లను, గతంలో చేసిన, ప్రస్తుతం చేస్తున్న బైబిలు స్టడీల వాళ్లను

అంతేకాకుండా, పెద్దలు నిష్క్రియులను ఆహ్వానిస్తారు. మీకు తెలిసినవాళ్లు మీ ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే అప్పుడెలా? వాళ్లు నివసించే ప్రాంతంలో జ్ఞాపకార్థ ఆచరణ ఎక్కడ జరుగుతుందో jw.org హోమ్‌ పేజీ పైన మా గురించి ట్యాబ్‌లో “జ్ఞాపకార్థ ఆచరణ” క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు. మీరు ఈ సంవత్సరం ఆచరణకు సిద్ధపడుతుండగా, మీరు ఎవరెవర్ని పిలవవచ్చో ఆలోచించి లిస్టు వేసుకొని, వాళ్లను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించండి.

చిత్రం: 1. ఉద్యోగ స్థలంలో ఒక సహోదరుడు బ్రేక్‌ టైమ్‌లో తోటి ఉద్యోగికి సాక్ష్యమిస్తున్నాడు. 2. హోటల్‌లో పనిచేసే వ్యక్తికి వీడియో చూపిస్తున్న ఒక సహోదరుడు.
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి