దేవుని వాక్యంలో ఉన్న సంపద | ప్రకటన 13-16
భయంకరమైన క్రూరమృగాలకు భయపడకండి
ప్రకటన 13వ అధ్యాయంలో ఉన్న క్రూరమృగాలు దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకుంటే, మనుషులందరిలా మనం వాటికి భయపడం, మద్దతివ్వం.
ఏ క్రూరమృగం దేనికి సూచనగా ఉందో జతచేయండి
క్రూరమృగాలు
మహాసర్పం.—ప్రక 13:1, అధస్సూచి
పది కొమ్ములు, ఏడు తలలు ఉన్న ఒక క్రూరమృగం.—ప్రక 13:1, 2
గొర్రెపిల్ల కొమ్ముల లాంటి రెండు కొమ్ములు ఉన్న క్రూరమృగం.—ప్రక 13:11
క్రూరమృగపు ప్రతిమ. —ప్రక 13:15
అవి సూచించేవి
ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యం
నానాజాతి సమితి, అలాగే దాని స్థానంలో వచ్చిన ఐక్యరాజ్య సమితి
అపవాది అయిన సాతాను
అన్నీ మానవ ప్రభుత్వాలు