కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జూలై పేజీ 5
  • “మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు మనల్ని విలువైనవారిగా పరిగణిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • యెహోవా ‘మీ తలవెండ్రుకలను’ లెక్కించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • దేవుని దృష్టిలో మీకు విలువ ఉంది!
    తేజరిల్లు!—1999
  • హింసలు ఎదుర్కొంటున్న సహోదరుల కోసం ప్రార్థించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జూలై పేజీ 5

దేవుని వాక్యంలో ఉన్న సంపద | లూకా 12-13

“మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు”

12:6, 7

రెండు పిచుకలు

లూకా 12:6, 7 లో ఉన్న మాటలను యేసు ఏ సందర్భంగా చెప్పాడు? వాళ్లను వ్యతిరేకించే వాళ్లకు లేదా చంపాలని చూసేవాళ్లకు కూడా భయపడవద్దని యేసు తన అనుచరులకు చెప్పినట్లు మనం 4వ వచనంలో చదువుతాము. తర్వాత వాళ్లు ఎదుర్కోబోయే వ్యతిరేకతకు యేసు తన శిష్యులను సిద్ధం చేస్తున్నాడు. యెహోవా తన సేవకుల్లో ప్రతి ఒక్కరిని విలువైనవాళ్లుగా చూస్తాడనే భరోసాను, ఆయన వాళ్లకు ఏ శాశ్వత హాని రానివ్వడనే భరోసాను యేసు ఇచ్చాడు.

హింసించబడుతున్న వాళ్ల విషయంలో యెహోవాకున్న శ్రద్ధను మనం ఎలా అనుకరించవచ్చు?

విశ్వాసం వల్ల జైళ్లలో వేయబడిన యెహోవాసాక్షుల గురించి అప్‌డేట్‌ అయిన సమాచారాన్ని మనం ఎక్కడ చూడవచ్చు?

ఇప్పుడు ఎంతమంది సహోదరులు, సహోదరీలు జైళ్లలో ఉన్నారు?

జైల్లో ఉన్న ఒక సహోదరుడు ప్రార్థిస్తున్నాడు
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి