కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జనవరి పేజీ 7
  • యేసు సేదదీర్పును ఇచ్చాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు సేదదీర్పును ఇచ్చాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • “నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఒత్తిడి నుండి ఉపశమనానికి ఆచరణాత్మకమైన ఒక పరిష్కార మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • “నా దగ్గరికి రండి, నేను మీకు సేదదీర్పును ఇస్తాను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • మత్తయి 11:28-30—“నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును”
    బైబిలు వచనాల వివరణ
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జనవరి పేజీ 7

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 10-11

యేసు సేదదీర్పును ఇచ్చాడు

11:28-30

బైబిలు కాలాల్లో ఒకామె కాడిని మోస్తుంది

“నా కాడి మోయడానికి సులభంగా ఉంటుంది”

వడ్రంగిగా యేసుకు కాడిని ఎలా తయారు చేయాలో తెలుసు. కాడితో పనిచేస్తున్నప్పుడు ఏ ఇబ్బంది కలగకుండా బహుశా ఆ కాడిని ఆయన గుడ్డతో గానీ తోలుతో గానీ చుట్టి ఉండవచ్చు. మనం మన బాప్తిస్మం అప్పుడు యేసు శిష్యులుగా ఆయన కాడిని అంగీకరించాం. అంటే మనం కష్టంగా ఉండే పనిని చేయడానికి, బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకున్నాం. కానీ అలా చేయడం వల్ల సేదదీర్పు కలుగుతుంది, దానివల్ల ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి.

యేసు కాడి కిందకు వచ్చినప్పటి నుండి మీరు ఏ ఆశీర్వాదాలను ఆనందిస్తున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి