కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జనవరి పేజీ 3
  • యేసు కొండమీద ప్రసంగంలో మనం నేర్చుకునే పాఠాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు కొండమీద ప్రసంగంలో మనం నేర్చుకునే పాఠాలు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.”—మత్తయి 5:3.
    “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.”—మత్తయి 5:3.
  • కరువు సమయంలో ఆహారం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • మీ ఆత్మీయ అవసరమును తీర్చుకొనుట
    మన రాజ్య పరిచర్య—1990
  • మీరు యెహోవా సేవ ఆపకుండా చేస్తున్నారా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జనవరి పేజీ 3
అడుక్కునేవాళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 4-5

యేసు కొండమీద ప్రసంగంలో మనం నేర్చుకునే పాఠాలు

5:3

మీరు మీ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించారా?

సంతోషంగా ఉన్న అబ్బాయి

“దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు” అంటే పవిత్రశక్తి కోసం యాచించేవాళ్లు లేదా అడుక్కునేవాళ్లు అని అసలు అర్థం. (మత్త 5:3; అధస్సూచి) దేవుని నుండి ఆధ్యాత్మిక సహాయం మనం ఎంతగా కోరుకుంటున్నామో ఇలా చూపించవచ్చు . . .

  • ప్రతీరోజు బైబిలు చదవడం ద్వారా

  • మీటింగ్స్‌కి సిద్ధపడడం, వెళ్లడం ద్వారా

  • మన ప్రచురణలను చదవడం, మనకు దొరికే సమయాన్ని బట్టి, వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని చూడడం ద్వారా

  • ప్రతీ నెల వచ్చే JW బ్రాడ్‌కాస్టింగ్‌ కార్యక్రమాన్ని చూడడం ద్వారా

ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవడానికి నాకున్న పట్టికను ఎలా మెరుగు చేసుకోవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి