కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 సెప్టెంబరు పేజీ 7
  • “యెహోవా సేవ మధ్యమధ్యలో ఆపకుండా చేసేలా నేర్పించండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “యెహోవా సేవ మధ్యమధ్యలో ఆపకుండా చేసేలా నేర్పించండి”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
    మన రాజ్య పరిచర్య—2005
  • ప్రకటనా పని చేసేందుకు కొత్తవారికి శిక్షణ ఇవ్వండి
    మన రాజ్య పరిచర్య—2010
  • పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—కొత్తవాళ్లకు శిక్షణనివ్వడం
    మన రాజ్య పరిచర్య—2015
  • ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 సెప్టెంబరు పేజీ 7

మన క్రైస్తవ జీవితం

“యెహోవా సేవ మధ్యమధ్యలో ఆపకుండా చేసేలా నేర్పించండి”

అనుభవాలు చూపిస్తున్నట్లు కొత్తగా ప్రచారకులైన వాళ్లకు ముందు నుండే క్రమంగా, చురుకుగా పరిచర్య చేయడం నేర్పిస్తే వాళ్లు నైపుణ్యంగల ప్రచారకులు అవుతారు. (సామె 22:6; ఫిలి 3:16) పరిచర్యలో మంచి పునాది వేసుకోవడానికి విద్యార్థికి ఎలా సహాయం చేయవచ్చో కొన్ని సలహాలు చూడండి:

  • మీ విద్యార్థి ప్రచారకుడు అవడానికి ఆమోదాన్ని పొందిన వెంటనే అతనికి శిక్షణ ఇవ్వడం నేర్పించండి. (km 8/15 1) పరిచర్య ప్రతీవారం చేయాల్సిన వాటిలో ఒకటని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. (ఫిలి 1:10) టెరిటరీ గురించి మంచిగా మాట్లాడండి. (ఫిలి 4:8) గ్రూపు పర్యవేక్షకునికి, మిగతా పబ్లిషర్లకు ఉన్న అనుభవం నుండి ప్రయోజనం పొందేలా వాళ్లతో కలిసి పని చేయమని ప్రోత్సహించండి.—సామె 1:5; km 10/12 6వ పేజీ, 3వ పేరా

    పరిచర్యకు సిద్ధపడడానికి ఒక కొత్త ప్రచారకునికి ఒక సహోదరుడు సహాయం చేస్తున్నాడు
  • మీ విద్యార్థికి బాప్తిస్మం అయిన తర్వాత కూడా పరిచర్య కోసం శిక్షణ ఇవ్వడం, ప్రోత్సహించడం ఆపకండి. ముఖ్యంగా మీ విద్యార్థికి “దేవుని ప్రేమ” పుస్తకంలో స్టడీ పూర్తి అవ్వకపోతే అలాంటి శిక్షణ, ప్రోత్సాహం ఇంకా అవసరం.—km 12/13 7

    ఒక కొత్త ప్రచారకురాలితో ఒక సహోదరి పరిచర్య చేస్తుంది
  • కొత్త ప్రచారకులతో పరిచర్య చేస్తున్నప్పుడు సులువైన ఉపోద్ఘాతం ఉపయోగించండి. వాళ్లు మాట్లాడిన తర్వాత బాగా మెచ్చుకోండి. నైపుణ్యాన్ని ఇంకా పెంచుకోవడానికి అవసరమైన సలహాలు ఇవ్వండి.—km 5/10 7

    తండ్రీ కొడుకు కలిసి ప్రీచింగ్‌ చేస్తున్నారు
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి