త్రికకు పరిచయం
మీరేమంటారు?
ఈ విశ్వంలో అందరికన్నా గొప్ప గిఫ్ట్స్ ఇచ్చేది ఎవరు?
“ప్రతీ మంచి బహుమానం, ప్రతీ పరిపూర్ణ వరం పైనుండే వస్తాయి. ఆకాశ కాంతులకు మూలమైన తండ్రి నుండే అవి వస్తాయి.”—యాకోబు 1:17.
ఈ కావలికోట దేవుడు ఇచ్చే ఒక గిఫ్ట్ ఎంతో విలువైనదని, అన్నిటికన్నా బెస్ట్ అని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది.