కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp16 No. 4 పేజీ 16
  • దేవుని రాజ్యం అంటే ఏమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని రాజ్యం అంటే ఏమిటి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని రాజ్యం అంటే ఏమిటి?
  • దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది?
  • ఒక మతంలో సభ్యునిగా ఉండడం నిజంగా అవసరమా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • నిజమైన మతం ఏదో నేనెలా తెలుసుకోవాలి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మీరు సరియైన మతాన్ని కనుగొన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దేవుడు ఆమోదించే ఆరాధన
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
wp16 No. 4 పేజీ 16
పరలోకలో సిహాసన నుడి భూమ్మీదకు వెలుగు పడుతుది

బైబిలు ఏం చెప్తుంది?

దేవుని రాజ్యం అంటే ఏమిటి?

కొందరి నమ్మకాలు: దేవుని రాజ్యం మన హృదయంలో ఉంటుందని కొంతమంది అంటారు; మనుషులందరూ కలిసి భూమ్మీద శాంతి, న్యాయం కోసం చేసే ప్రయత్నాల ఫలితమే దేవుని రాజ్యం అని ఇంకొంతమంది అంటారు. మీరేమంటారు?

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

“పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, . . . అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును.” (దానియేలు 2:44) దేవుని రాజ్యం ఒక నిజమైన ప్రభుత్వం.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • దేవుని రాజ్య పరిపాలన పరలోకం నుండి జరుగుతుంది. —మత్తయి 10:7; లూకా 10:9.

  • పరలోకంలోనూ, భూమ్మీదనూ తన చిత్తం జరిగేలా దేవుడు ఈ రాజ్యాన్ని ఉపయోగిస్తాడు.—మత్తయి 6:9, 10.

దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది?

మీరేమంటారు?

  • ఎవరికీ తెలీదు

  • త్వరలో

  • అసలు రాదు

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

“ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) రాజ్య సువార్త పూర్తిగా ప్రకటించబడిన తర్వాత, ఆ రాజ్యం ఇప్పుడున్న చెడు వ్యవస్థకు అంతం తీసుకొస్తుంది.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • దేవుని రాజ్యం సరిగ్గా ఎప్పుడు వస్తుందో భూమ్మీద ఎవరికీ తెలీదు.—మత్తయి 24:36.

  • దేవుని రాజ్యం త్వరలోనే వస్తుందని బైబిలు ప్రవచనాలు చూపిస్తున్నాయి.—మత్తయి 24:3, 7, 8, 12. (wp16-E No. 5)

దయచేసి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం నాకు పంపించండి.ఈ విషయం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం 8వ అధ్యాయం చూడండి

ఈ పుస్తకం www.jw.org/te వెబ్‌సైట్‌లో కూడా ఉంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి