కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm22 పేజీలు 4-5
  • శనివారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శనివారం
  • 2022 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆదివారం
    2022 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2022 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • శుక్రవారం
    2024 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
  • శనివారం
    2021 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
మరిన్ని
2022 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
CO-pgm22 పేజీలు 4-5
బ్లూ, గ్రీన్‌ రంగులు.

శనివారం

‘మచ్చ గానీ కళంకం గానీ లేనివాళ్లుగా ఉంటూ శాంతిని కాపాడుకోండి’​—2 పేతురు 3:14

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట 58, ప్రార్థన

  • 9:40 గోష్ఠి: “శాంతి సువార్త” ప్రకటించడానికి సిద్ధంగా ఉండండి

    • • మీ ఉత్సాహాన్ని తగ్గనివ్వకండి (రోమీయులు 1:14, 15)

    • • బాగా సిద్ధపడండి (2 తిమోతి 2:15)

    • • మీరే మొదటి అడుగు వేయండి (యోహాను 4:6, 7, 9, 25, 26)

    • • ఆసక్తి చూపిస్తే మళ్లీ కలవండి (1 కొరింథీయులు 3:6)

    • • ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకునేలా మీ స్టడీవాళ్లకు సహాయం చేయండి (హెబ్రీయులు 6:1)

  • 10:40 యౌవనులారా—మీరు శాంతిని పొందాలంటే పూర్తికాల సేవ చేయండి! (మత్తయి 6:33; లూకా 7:35; యాకోబు 1:4)

  • 11:00 పాట 135, ప్రకటనలు

  • 11:10 వీడియో: మన సహోదరులు శాంతిగా ఉన్నారు . . .

    • • వ్యతిరేకత ఎదురైనా

    • • అనారోగ్యం ఉన్నా

    • • ఆర్థిక ఇబ్బందులు ఉన్నా

    • • ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయినా

  • 11:45 బాప్తిస్మం: “శాంతి మార్గంలో” నడుస్తూ ఉండండి (లూకా 1:79; 2 కొరింథీయులు 4:16-18; 13:11)

  • 12:15 పాట 54, విరామం

మధ్యాహ్నం

  • 1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:45 పాట 29

  • 1:50 గోష్ఠి: శాంతిని పాడుచేసే వాటిని వదిలేయండి

    • • గొప్పలు చెప్పుకోవడం (ఎఫెసీయులు 4:22; 1 కొరింథీయులు 4:7)

    • • ఈర్ష్య (ఫిలిప్పీయులు 2:3, 4)

    • • నిజాయితీ లేకపోవడం (ఎఫెసీయులు 4:25)

    • • పుకార్లు వ్యాప్తిచేయడం (సామెతలు 15:28)

    • • కోపాన్ని అణచుకోలేకపోవడం (యాకోబు 1:19)

  • 2:45 బైబిలు వీడియో డ్రామా: యెహోవా మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు—1వ భాగం (యెషయా 48:17, 18)

  • 3:15 పాట 130, ప్రకటనలు

  • 3:25 గోష్ఠి: శాంతిగా ఉండడానికి కృషిచేస్తూ ఉండండి

    • • త్వరగా కోపం తెచ్చుకోకుండా ఉండడం ద్వారా (సామెతలు 19:11; ప్రసంగి 7:9; 1 పేతురు 3:11)

    • • క్షమాపణ అడగడం ద్వారా (మత్తయి 5:23, 24; అపొస్తలుల కార్యాలు 23:3-5)

    • • మనస్ఫూర్తిగా క్షమించడం ద్వారా (కొలొస్సయులు 3:13)

    • • మాట్లాడే వరాన్ని తెలివిగా ఉపయోగించడం ద్వారా (సామెతలు 12:18; 18:21)

  • 4:15 శాంతియుతంగా మెలుగుతూ, మన ఐక్యతను కాపాడుకుందాం! (ఎఫెసీయులు 4:1-6)

  • 4:50 పాట 113, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి