కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • CO-pgm20 పేజీలు 2-3
  • శుక్రవారం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శుక్రవారం
  • 2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా హృదయాన్ని సంతోషపెట్టండి!
    2020-2021 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం​—⁠ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • “యెహోవాను బట్టి ఉల్లసించండి”
    2020-2021 యెహోవాసాక్షుల ప్రాంతీయ సమావేశం​—బ్రాంచి ప్రతినిధితో
  • శనివారం
    2017 యెహోవాసాక్షుల సమావేశం కార్యక్రమం
  • శుక్రవారం
    2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
మరిన్ని
2020 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం
CO-pgm20 పేజీలు 2-3
చిత్రాల సమాహారం: 1. మలాకీ ప్రవక్త. 2. ఒక పువ్వు. 3. వేర్వేరు నేపథ్యాలకు చెందిన ఇద్దరు యెహోవాసాక్షులు కలిసి ప్రకటిస్తున్నారు. వాళ్లు చిరునవ్వు చిందిస్తున్నారు, షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుంటున్నారు. 4. సంతోషంగా ఉన్న ఒక వృద్ధ జంట ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, చిరునవ్వు చిందిస్తున్నారు.

శుక్రవారం

“ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందించండి. మళ్లీ చెప్తున్నాను, ఆనందించండి!”—ఫిలిప్పీయులు 4:4

ఉదయం

  • 9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 9:30 పాట సంఖ్య 111, ప్రార్థన

  • 9:40 ఛైర్మన్‌ ప్రసంగం: యెహోవా “సంతోషంగల దేవుడు” అని ఎందుకు చెప్పవచ్చు? (1 తిమోతి 1:11)

  • 10:15 గోష్ఠి: ఆనందంగా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది?

    • • సరళమైన జీవితం (ప్రసంగి 5:12)

    • • స్వచ్ఛమైన మనస్సాక్షి (కీర్తన 19:8)

    • • నిజమైన సంతృప్తినిచ్చే పని (ప్రసంగి 4:6; 1 కొరింథీయులు 15:58)

    • • నిజమైన స్నేహితులు (సామెతలు 18:24; 19:4, 6, 7)

  • 11:05 పాట సంఖ్య 89, ప్రకటనలు

  • 11:15 నాటకరూపంలో సాగే బైబిలు పఠనం: “యెహోవా వాళ్లకు సంతోషాన్ని ఇచ్చాడు” (ఎజ్రా 1:1–6:22; హగ్గయి 1:2-11; 2:3-9; జెకర్యా 1:12-16; 2:7-9; 3:1, 2; 4:6, 7)

  • 11:45 యెహోవా రక్షణ కార్యాల్ని బట్టి ఉల్లసించండి (కీర్తన 9:14; 34:19; 67:1, 2; యెషయా 12:2)

  • 12:15 పాట సంఖ్య 148, విరామం

మధ్యాహ్నం

  • 1:30 వీడియో రూపంలో ఉన్న సంగీతం

  • 1:40 పాట సంఖ్య 131

  • 1:45 గోష్ఠి: మీ కుటుంబంలో ఆనందాన్ని పెంపొందించుకోండి

    • • భర్తలారా, మీ భార్యతో ఆనందంగా ఉండండి (సామెతలు 5:18, 19; 1 పేతురు 3:7)

    • • భార్యలారా, మీ భర్తతో ఆనందంగా ఉండండి (సామెతలు 14:1)

    • • తల్లిదండ్రులారా, మీ పిల్లలతో ఆనందంగా ఉండండి (సామెతలు 23:24, 25)

    • • పిల్లలారా, మీ తల్లిదండ్రులతో ఆనందంగా ఉండండి (సామెతలు 23:22)

  • 2:50 పాట సంఖ్య 135, ప్రకటనలు

  • 3:00 గోష్ఠి: యెహోవా మన ఆనందాన్ని కోరుతున్నాడని సృష్టి రుజువుచేస్తుంది

    • • అందమైన పువ్వులు (కీర్తన 111:2; మత్తయి 6:28-30)

    • • రుచికరమైన ఆహారం (ప్రసంగి 3:12, 13; మత్తయి 4:4)

    • • చూడచక్కని రంగులు (కీర్తన 94:9)

    • • అద్భుతమైన శరీర నిర్మాణం (అపొస్తలుల కార్యాలు 17:28; ఎఫెసీయులు 4:16)

    • • ఆహ్లాదకరమైన శబ్దాలు (సామెతలు 20:12; యెషయా 30:21)

    • • ఆశ్చర్యం కలిగించే జంతువులు (ఆదికాండం 1:26)

  • 4:00 “శాంతి కోసం కృషి చేసేవాళ్లు సంతోషంగా ఉంటారు”—ఎందుకు? (సామెతలు 12:20; యాకోబు 3:13-18; 1 పేతురు 3:10, 11)

  • 4:20 అన్నిటికన్నా గొప్ప ఆనందాన్ని ఇచ్చేది యెహోవాతో దగ్గరి సంబంధమే! (కీర్తన 25:14; హబక్కూకు 3:17, 18)

  • 4:55 పాట సంఖ్య 28, ముగింపు ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి