కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 132
  • మనమిప్పుడు ఒక్కరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనమిప్పుడు ఒక్కరం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవం ఒక అద్భుతం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • సువార్త చాటడానికి మనస్సు సిద్ధం చేసుకోండి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ప్రకటించడానికి సిద్ధపడదాం
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • పయినీరు జీవితం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 132

పాట 132

మనమిప్పుడు ఒక్కరం

(ఆదికాండము 2:23, 24)

  1. 1. నాలోనుండే నువ్వొచ్చావు,

    ఒంటరిని కాను నేను.

    జతచేశాడు యెహోవా,

    నాకే సొంతం నువ్వు.

    ఇద్దరము ఒక్కరయ్యాం,

    పొందవచ్చు దీవెనలెన్నో.

    భార్యాభర్తలుగా మనం

    కుటుంబం అయ్యాము.

    పాటిద్దాం దేవుని ఆజ్ఞలు,

    చూపిద్దాం సదా

    చెదరని ప్రేమను.

    మాట ఇచ్చాం తండ్రి ముందు,

    కట్టుబడి జీవిద్దాం మనం.

    ఘనపరుద్దాం దేవుణ్ణి;

    ప్రేమిస్తూనే ఉంటా నిన్ను.

(ఆది. 29:18; ప్రసం. 4:9, 10; 1 కొరిం. 13:8 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి