కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పేజీలు 136-137
  • 10వ సెక్షన్‌కు పరిచయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 10వ సెక్షన్‌కు పరిచయం
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ దేవుడు ఎవరు?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • వాళ్లు సాగిలపడలేదు
    నా బైబిలు కథల పుస్తకము
  • వాళ్లు సాగిలపడలేదు
    నా బైబిలు పుస్తకం
  • ‘మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పేజీలు 136-137
రాజైన అహష్వేరోషు రాజ దండాన్ని ఎస్తేరు రాణి వైపు చూపిస్తున్నాడు

10వ సెక్షన్‌కు పరిచయం

అన్నిటిపైన యెహోవాయే రాజు. అన్నీ ఆయన అధీనంలోనే ఉన్నాయి, ఎప్పుడూ ఆయన కిందే ఉంటాయి. ఉదాహరణకు యిర్మీయా చనిపోకుండా యెహోవా అతనిని గుంటలోనుండి బయటకు తెచ్చాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోను అగ్నిగుండం నుండి కాపాడాడు, దానియేలును సింహాలు తినకుండా కాపాడాడు. ఎస్తేరును కాపాడి ఆమె తన ప్రజలందర్నీ రక్షించుకునేలా చేశాడు. చెడుతనాన్ని యెహోవా ఎప్పటికీ అలానే ఉండనివ్వడు. పెద్ద విగ్రహం, పెద్ద చెట్టు గురించిన ప్రవచనాలు యెహోవా రాజ్యం త్వరలో చెడు అంతటినీ తీసేసి భూమిని పరిపాలిస్తుందనే గట్టి నమ్మకాన్ని ఇస్తాయి.

వీటిని గుర్తుపెట్టుకుందాం

  • యెహోవా రాజ్యం మిగతా ఏ మనుషుల ప్రభుత్వాల కన్నా శక్తివంతమైనది

  • ఎస్తేరు, దానియేలులా మనం కూడా ఎక్కడ ఉన్నా సరైనది చేయడానికిఎప్పుడూ ధైర్యంగా ఉండాలి

  • యిర్మీయా, నెహెమ్యాలా ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లోయెహోవాపైన పూర్తిగా ఆధారపడాలి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి