కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ll భాగం 2 పేజీలు 6-7
  • నిజమైన దేవుడు ఎవరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిజమైన దేవుడు ఎవరు?
  • దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • భాగం 2
    దేవుడు చెప్పేది వినండి
  • నిన్ను సృష్టించిన దెవరు?
    భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!
  • దేవుడు ఎవరు?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • దేవుడెవరు?
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
మరిన్ని
దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
ll భాగం 2 పేజీలు 6-7

భాగం 2

నిజమైన దేవుడు ఎవరు?

యెహోవా పరలోకంలో ఉన్న తన సింహాసనం నుండి దేవదూతల్ని, భూమ్మీదున్న ప్రాణుల్ని చూస్తున్నాడు

నిజమైన దేవుడు ఒక్కడే, ఆయన పేరు యెహోవా. (కీర్తన 83:18) ఆయన పరలోకంలో ఉంటాడు, ఆయన్ని మనం చూడలేం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం కూడా తనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. మనం ఇతరుల్ని కూడా ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. (మత్తయి 22:35-40) ఆయన అందరికన్నా గొప్పవాడు, అన్నిటినీ సృష్టించాడు.

దేవుడు ముందుగా ఒక బలమైన దేవదూతను సృష్టించాడు, ఆయనే యేసుక్రీస్తు. యెహోవా వేరే దేవదూతల్ని కూడా సృష్టించాడు.

యెహోవా పరలోకంలో ఉన్న వాటన్నిటినీ . . . అలాగే భూమ్మీద ఉన్న వాటన్నిటినీ సృష్టించాడు. ప్రకటన 4:11

యెహోవా దేవుడు నక్షత్రాల్ని, భూమిని, భూమ్మీద ఉన్న ప్రతీదాన్ని సృష్టించాడు.—ఆదికాండం 1:1.

దేవుడు నేల మట్టితో మొదటి మనిషిని చేశాడు, అతని పేరు ఆదాము.—ఆదికాండం 2:7.

  • మనం యెహోవాను ఎందుకు గౌరవించాలి?—యెషయా 42:5.

  • దేవునికి ఉన్న కొన్ని లక్షణాలు ఏంటి?—నిర్గమకాండం 34:6.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి