కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • gl పేజీలు 12-13
  • “విశాలమైన మంచి దేశము”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “విశాలమైన మంచి దేశము”
  • ‘మంచి దేశమును చూడండి’
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాగ్దాన దేశం నుండి ఆచరణాత్మకమైన పాఠాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ‘దేశములో సంచరించుము’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
‘మంచి దేశమును చూడండి’
gl పేజీలు 12-13

“విశాలమైన మంచి దేశము”

‘ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని [తన ప్రజలను] విడిపించి, విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని రప్పిస్తాను’ అని మండుచున్న పొద దగ్గర దేవుడు మోషేకు చెప్పాడు.​—నిర్గ 3:8.

Cross Section of the Land

కంప్యూటర్‌ సహాయంతో రూపొందించబడిన ఈ రెండు నమూనాలు, వాగ్దాన దేశానికి సంబంధించిన విభిన్నమైన సహజ ప్రాంతాలను, నైసర్గిక స్వరూపాన్ని గ్రహించేందుకు మీకు సహాయపడతాయి. (స్పష్టంగా కనిపించడానికి ఎత్తుపల్లాలు ఎక్కువచేసి చూపించబడ్డాయి.) సముద్ర మట్టానికి సాపేక్షికంగా ఎత్తులోతులను చూసేందుకు రంగుల గ్రాఫును చూడండి.

Topography of the Land

ఆ దేశపు సహజ ప్రాంతాలను పేర్కొనేందుకు పట్టిక ఒక విధానం చూపిస్తుంది. ఆ ప్రాంతాలకు సంబంధించి బైబిలు రెఫరెన్సులతోపాటు వివరణను “ప్రతి లేఖనము దైవప్రేరేపితమును, ప్రయోజనకరమునై ఉన్నది” (ఆంగ్లం) (1వ పాఠం, 270-8 పేజీలు), లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) (2వ సంపుటి, 568-71 పేజీలు) అనే ప్రచురణల్లో మీరు చూడవచ్చు.a

[అధస్సూచి]

a యెహోవాసాక్షులు ప్రచురించినవి.

[12, 13వ పేజీలోని చార్టు/మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

దేశ స్థలాకృతి వివరణ

సహజ ప్రాంతాల పట్టిక

A. మహా సముద్ర తీరము

B. యొర్దానుకు పడమటివైపు ఉన్న మైదానాలు

1. ఆషేరు మైదానం

2. దోరు కోస్తా ప్రాంతం

3. షారోను పచ్చిక మైదానాలు

4. ఫిలిష్తియ మైదానం

5. మధ్య తూర్పు-పశ్చిమ లోయ

a. మెగిద్దో మైదానం

b. యెజ్రెయేలు లోయ

C. యొర్దానుకు పడమటివైపు ఉన్న కొండలు

1. గలిలయ కొండలు

2. కర్మెలు పర్వతాలు

3. షోమ్రోను కొండలు

4. షెఫేలా (చిన్న కొండలు)

5. యూదా కొండసీమలు

6. యూదా అరణ్యము

7. నెగెబు

8. పారాను అరణ్యము

D. అరాబా (రిఫ్ట్‌ లోయ)

1. హూలా నీటిమడుగు

2. గలిలయ సముద్ర ప్రాంతము

3. యొర్దాను లోయ

4. ఉప్పు సముద్రం (మృత సముద్రం)

5. అరాబా (ఉప్పు సముద్రానికి దక్షిణాన)

E. యొర్దానుకు తూర్పువైపు ఉన్న కొండలు/పీఠభూములు

1. బాషాను

2. గిలాదు

3. అమ్మోను, మోయాబు

4. ఎదోము కొండ పీఠభూమి

F. లెబానోను కొండలు

[Map]

హెర్మోను కొండ

దాను

యెరూషలేము

బెయేర్షెబా

వాగ్దాన దేశపు పార్శ్వరేఖా చిత్రం

మీటర్లు అడుగులు

2,500 7,500

2,000 6,000

1,500 4,500

1,000 3,000

500 1,500

0 0 (సముద్ర మట్టం)

-500 -1,500

యూదా కొండసీమలు

మోయాబు దేశము

షెఫేలా

యూదా అరణ్యము

ఫిలిష్తియ మైదానం

ఉప్పు సముద్రం

రిఫ్ట్‌ లోయ

[13వ పేజీలోని చిత్రం]

హెర్మోను కొండ (2,814 మీ; 9,232 అ)

[13వ పేజీలోని చిత్రం]

ఉప్పు సముద్ర తీరం; భూమ్మీది అత్యంత లోతట్టు ప్రాంతం (సముద్ర మట్టానికి దాదాపు 400 మీ; 1,300 అ, దిగువన ఉంది)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి