కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g19 No. 3 పేజీలు 14-15
  • మనుషులకు మేలు చేసిన అత్యంత గొప్ప పుస్తకం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనుషులకు మేలు చేసిన అత్యంత గొప్ప పుస్తకం
  • తేజరిల్లు!—2019
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు అనువాదం, పంపిణీ
  • ఎక్కువ తెలుసుకోండి
  • యెహోవాసాక్షులు, బైబిలు
  • న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ (కొత్త లోక అనువాదం)
  • న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కృతజ్ఞతాభావంతో ఉన్నారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • యెహోవా సంభాషించే దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • దేవుని వాక్య ప్రేమికులకు ఒక మైలురాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • బైబిలు మన వరకు ఎలా వచ్చింది?
    తేజరిల్లు!: బైబిలు మన వరకు ఎలా వచ్చింది?
మరిన్ని
తేజరిల్లు!—2019
g19 No. 3 పేజీలు 14-15
ఒకామె బైబిలు చదువుతుంది

మనుషులకు మేలుచేసిన అత్యంత గొప్ప పుస్తకం

చరిత్రలోనే అన్నిటికన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించబడిన, ముద్రించబడిన పుస్తకం బైబిలు. దానిలోని తెలివైన సలహాలు కోట్లమంది ప్రజలకు చేరుకున్నాయి, వాళ్లకు సహాయం చేశాయి. ఈ విషయంలో మరే పుస్తకమూ బైబిలుకు సాటిరాదు. ఈ గణాంకాల్ని పరిశీలించండి:

బైబిలు అనువాదం, పంపిణీ

వరసలుగా పేర్చున్న బైబిళ్లు
  • 96.5% ప్రపంచ జనాభాకు బైబిలు అందుబాటులో ఉంది

  • 3,350 భాషల్లో ఉంది (పూర్తి బైబిలు లేదా బైబిల్లోని కొన్ని పుస్తకాలు)

  • 500,00,00,000 బైబిళ్లు ముద్రించబడ్డాయని ఒక అంచనా, ఇంకే పుస్తకమూ అంత ఎక్కువగా ముద్రించబడలేదు

ఎక్కువ తెలుసుకోండి

మా JW.ORG వెబ్‌సైట్‌ చూడండి. అందులో మీరు

  • బైబిలు చదవవచ్చు (వందల భాషల్లో ఉంది)

  • బైబిలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

  • బైబిలు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవచ్చు

  • చాలామందికి బైబిలు ఎలా సహాయపడిందో తెలుసుకోవచ్చు

  • ఆన్‌లైన్‌ బైబిలు స్టడీ కోర్సు తీసుకోవచ్చుa

  • బైబిలు స్టడీ కోసం యెహోవాసాక్షుల్ని పంపించమని అడగవచ్చు

యెహోవాసాక్షులు, బైబిలు

బైబిల్ని అనువదించే పనిలో, పంపిణీ చేసే పనిలో యెహోవాసాక్షులు చురుగ్గా పాల్గొంటున్నారు.

గడిచిన సంవత్సరాల్లో మేము పంపిణీ చేసిన కొన్ని బైబిలు అనువాదాలు ఇవి:

  • 1901, అమెరికన్‌ స్టాండర్డ్‌ వర్షన్‌

  • బైయింగ్‌టన్‌ వారి ది బైబిల్‌ ఇన్‌ లివింగ్‌ ఇంగ్లీష్‌

  • ది ఎంఫాటిక్‌ డయాగ్లాట్‌

  • కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌

  • రివైజ్డ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌

  • టిషెండార్ఫ్‌ అనువదించిన న్యూ టెస్టమెంట్‌

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ (కొత్త లోక అనువాదం)

1950 నుండి 2020 వరకు తయారైన కొత్త లోక అనువాద బైబిళ్ల సంఖ్య పెరుగుదలను చూపించే గ్రాఫ్‌
  • 180+ భాషల్లో ఉంది (పూర్తి బైబిలు లేదా బైబిల్లోని కొన్ని పుస్తకాలు)

  • 22,70,00,000 1950 నుండి ఇప్పటి వరకు ముద్రించబడిన కొత్త లోక అనువాదం బైబిళ్లు

a ప్రస్తుతం ఇంగ్లీషు, పోర్చుగీస్‌ భాషల్లో ఉంది. త్వరలో మరిన్ని భాషల్లో వస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి