1
శుభాకాంక్షలు (1-3)
కొరింథీయుల విషయంలో పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం (4-9)
ఐక్యంగా ఉండమని ప్రోత్సహించడం (10-17)
క్రీస్తే దేవుని శక్తి, దేవుని తెలివి (18-25)
యెహోవాను బట్టే గొప్పలు చెప్పుకోవాలి (26-31)
2
కొరింథులో పౌలు ప్రకటనా పని (1-5)
దేవుని తెలివి ఎంతో గొప్పది (6-10)
దేవుని పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం ప్రవర్తించే వ్యక్తికి, సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తికి తేడా (11-16)
3
కొరింథీయులు ఇంకా శరీర కోరికల ప్రకారం ప్రవర్తిస్తున్నారు (1-4)
దేవుడే పెరిగేలా చేస్తాడు (5-9)
అగ్ని నిరోధక పదార్థాలతో కట్టండి (10-15)
మీరు దేవుని ఆలయం (16, 17)
లోకపు తెలివి దేవుని దృష్టిలో మూర్ఖత్వం (18-23)
4
గృహనిర్వాహకులు నమ్మకమైనవాళ్లుగా ఉండాలి (1-5)
క్రైస్తవ పరిచారకుల వినయం (6-13)
పౌలుకు తన ఆధ్యాత్మిక పిల్లల మీదున్న శ్రద్ధ (14-21)
5
లైంగిక పాపం గురించిన వార్త (1-5)
కొంచెం పులిసిన పిండి, ముద్ద అంతటినీ పులిసేలా చేస్తుంది (6-8)
తొలగించాల్సిన ఒక దుష్టుడు (9-13)
6
క్రైస్తవ సహోదరులు న్యాయస్థానానికి వెళ్తున్నారు (1-8)
దేవుని రాజ్యానికి వారసులుకాని వాళ్లు (9-11)
మీ శరీరాన్ని దేవునికి మహిమ తెచ్చేలా ఉపయోగించండి (12-20)
7
పెళ్లికానివాళ్లకు, పెళ్లయినవాళ్లకు సలహాలు (1-16)
దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే కొనసాగాలి (17-24)
పెళ్లికానివాళ్లు, విధవరాళ్లు (25-40)
8
9
10
ఇశ్రాయేలు చరిత్రలో హెచ్చరికా ఉదాహరణలు (1-13)
విగ్రహపూజ విషయంలో హెచ్చరిక (14-22)
స్వేచ్ఛ, ఇతరుల గురించి ఆలోచించడం (23-33)
11
“నన్ను ఆదర్శంగా తీసుకొని నడుచుకోండి” (1)
శిరస్సత్వం, తల మీద ముసుగు (2-16)
ప్రభువు రాత్రి భోజనం ఆచరించడం (17-34)
12
13
14
15
క్రీస్తు పునరుత్థానం (1-11)
పునరుత్థానం విశ్వాసానికి ఆధారం (12-19)
క్రీస్తు పునరుత్థానం ఒక హామీ (20-34)
భూసంబంధమైన శరీరం, పరలోక సంబంధమైన శరీరం (35-49)
కుళ్లిపోని శరీరం, నాశనంకాని శరీరం (50-57)
ప్రభువు సేవలో నిమగ్నమై ఉండాలి (58)
16
యెరూషలేములోని క్రైస్తవుల కోసం చందాలు సేకరించడం (1-4)
పౌలు ప్రయాణ ప్రణాళికలు (5-9)
తిమోతి, అపొల్లో సందర్శనా ప్రణాళికలు (10-12)
ప్రోత్సాహం, శుభాకాంక్షలు (13-24)