1
2
జ్యోతిష్యులు రావడం (1-12)
ఐగుప్తుకు పారిపోవడం (13-15)
హేరోదు మగపిల్లల్ని చంపిస్తాడు (16-18)
నజరేతుకు తిరిగిరావడం (19-23)
3
4
అపవాది యేసును ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం (1-11)
యేసు గలిలయలో ప్రకటనా పని మొదలుపెట్టడం (12-17)
మొదటి శిష్యుల్ని పిలవడం (18-22)
యేసు ప్రకటించడం, బోధించడం, రోగుల్ని బాగుచేయడం (23-25)
5
కొండమీది ప్రసంగం (1-48)
యేసు కొండమీద బోధించడం మొదలుపెట్టడం (1, 2)
తొమ్మిది సంతోషాలు (3-12)
ఉప్పు, వెలుగు (13-16)
ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసు వచ్చాడు (17-20)
కోపం (21-26), వ్యభిచారం (27-30), విడాకులు (31, 32), ఒట్టు వేయడం (33-37), ప్రతీకారం (38-42), శత్రువుల్ని ప్రేమించడం (43-48) గురించి సలహా
6
కొండమీది ప్రసంగం (1-34)
వేరేవాళ్లకు కనిపించేలా నీతికార్యాలు చేయొద్దు (1-4)
ఎలా ప్రార్థించాలి (5-15)
ఉపవాసం (16-18)
భూమ్మీద, పరలోకంలో సంపదలు (19-24)
ఆందోళనపడడం మానేయండి (25-34)
7
8
ఒక కుష్ఠురోగి బాగవ్వడం (1-4)
ఒక సైనికాధికారి విశ్వాసం (5-13)
యేసు కపెర్నహూములో చాలామందిని బాగుచేయడం (14-17)
యేసును ఎలా అనుసరించాలి (18-22)
యేసు తుఫానును నిమ్మళింపజేయడం (23-27)
యేసు చెడ్డదూతల్ని పందుల్లోకి పంపించడం (28-34)
9
యేసు పక్షవాతం ఉన్న వ్యక్తిని బాగుచేయడం (1-8)
యేసు మత్తయిని పిలవడం (9-13)
ఉపవాసం గురించి ప్రశ్న (14-17)
యాయీరు కూతురు; యేసు పైవస్త్రాల్ని ఒక స్త్రీ ముట్టుకోవడం (18-26)
యేసు గుడ్డివాళ్లను, మూగవాళ్లను బాగుచేయడం (27-34)
పంట చాలా ఉంది కానీ పనివాళ్లు కొంతమందే ఉన్నారు (35-38)
10
12 మంది అపొస్తలులు (1-4)
పరిచర్య గురించి నిర్దేశాలు (5-15)
శిష్యులు హింసించబడతారు (16-25)
మనుషులకు కాదు దేవునికి భయపడండి (26-31)
శాంతిని కాదు, కత్తిని తీసుకురావడం (32-39)
యేసు శిష్యుల్ని చేర్చుకోవడం (40-42)
11
బాప్తిస్మమిచ్చే యోహానును మెచ్చుకోవడం (1-15)
స్పందించని తరాన్ని ఖండించడం (16-24)
వినయస్థుల మీద అనుగ్రహం చూపిస్తున్నందుకు యేసు తన తండ్రిని స్తుతించడం (25-27)
యేసు కాడి సేదదీర్పు ఇస్తుంది (28-30)
12
యేసు, “విశ్రాంతి రోజుకు ప్రభువు” (1-8)
చెయ్యి ఎండిపోయిన ఒకతను బాగవ్వడం (9-14)
దేవుని ప్రియమైన సేవకుడు (15-21)
పవిత్రశక్తితో చెడ్డదూతల్ని వెళ్లగొట్టడం (22-30)
క్షమాపణ లేని పాపం (31, 32)
చెట్టు ఎలాంటిదో పండ్లను బట్టి తెలుస్తుంది (33-37)
యోనాకు సంబంధించిన సూచన (38-42)
అపవిత్ర దూత తిరిగొచ్చినప్పుడు (43-45)
యేసు తల్లి, తమ్ముళ్లు (46-50)
13
14
బాప్తిస్మమిచ్చే యోహాను తలను నరికించడం (1-12)
యేసు 5,000 మందికి ఆహారం పెట్టడం (13-21)
యేసు నీళ్లమీద నడవడం (22-33)
గెన్నేసరెతులో రోగుల్ని బాగుచేయడం (34-36)
15
మనుషుల ఆచారాల్ని బట్టబయలు చేయడం (1-9)
అపవిత్రమైనవి హృదయంలో నుండి వస్తాయి (10-20)
ఫేనీకే స్త్రీ గొప్ప విశ్వాసం (21-28)
యేసు చాలా రోగాల్ని బాగుచేయడం (29-31)
యేసు 4,000 మందికి ఆహారం పెట్టడం (32-39)
16
ఒక సూచన చూపించమని అడగడం (1-4)
పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండి (5-12)
రాజ్యపు తాళంచెవులు (13-20)
యేసు తన మరణం గురించి ముందే చెప్పడం (21-23)
నిజమైన శిష్యులు (24-28)
17
యేసు రూపాంతరం (1-13)
ఆవగింజంత విశ్వాసం (14-21)
యేసు తన మరణం గురించి మళ్లీ చెప్పడం (22, 23)
చేప నోట్లో దొరికిన నాణెంతో పన్ను కట్టడం (24-27)
18
పరలోక రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు (1-6)
పాపం చేయడానికి కారణమయ్యేవి (7-11)
తప్పిపోయిన గొర్రె ఉదాహరణ (12-14)
ఒక సహోదరుణ్ణి ఎలా సంపాదించుకోవాలి (15-20)
క్షమించని దాసుడి ఉదాహరణ (21-35)
19
పెళ్లి, విడాకులు (1-9)
పెళ్లిచేసుకోకుండా ఉండడమనే బహుమానం (10-12)
పిల్లల్ని యేసు దీవించడం (13-15)
ధనవంతుడైన ఒక యువకుడి ప్రశ్న (16-24)
రాజ్యం కోసం త్యాగాలు (25-30)
20
ద్రాక్షతోట పనివాళ్లు, సమానంగా జీతం (1-16)
యేసు తన మరణం గురించి మళ్లీ చెప్పడం (17-19)
రాజ్యంలో స్థానాల కోసం అడగడం (20-28)
ఇద్దరు గుడ్డివాళ్లు బాగవ్వడం (29-34)
21
యేసు విజయోత్సాహంతో ప్రవేశించడం (1-11)
ఆలయాన్ని యేసు శుద్ధి చేయడం (12-17)
అంజూర చెట్టును శపించడం (18-22)
యేసుకున్న అధికారాన్ని ప్రశ్నించడం (23-27)
ఇద్దరు కుమారుల ఉదాహరణ (28-32)
హంతకులైన కౌలుదారుల ఉదాహరణ (33-46)
22
పెళ్లి విందు ఉదాహరణ (1-14)
దేవుడు, కైసరు (15-22)
పునరుత్థానం గురించి ప్రశ్న (23-33)
అన్నిటికన్నా ముఖ్యమైన రెండు ఆజ్ఞలు (34-40)
క్రీస్తు దావీదు కుమారుడా? (41-46)
23
శాస్త్రుల్లా, పరిసయ్యుల్లా ఉండకండి (1-12)
శాస్త్రులకు, పరిసయ్యులకు శ్రమ (13-36)
యెరూషలేము గురించి యేసు దుఃఖించడం (37-39)
24
25
26
యేసును చంపడానికి యాజకులు కుట్రపన్నడం (1-5)
యేసుమీద పరిమళ తైలం పోయడం (6-13)
చివరి పస్కా, యేసు అప్పగింత (14-25)
ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించడం (26-30)
యేసు తెలీదని పేతురు అంటాడని ముందే చెప్పడం (31-35)
యేసు గెత్సేమనే తోటలో ప్రార్థించడం (36-46)
యేసును బంధించడం (47-56)
మహాసభ ముందు విచారణ (57-68)
యేసు తెలీదని పేతురు చెప్పడం (69-75)
27
యేసును పిలాతుకు అప్పగించడం (1, 2)
యూదా ఉరి వేసుకోవడం (3-10)
పిలాతు ముందు యేసు (11-26)
అందరిముందు ఎగతాళి చేయడం (27-31)
గొల్గొతాలో కొయ్యకు దిగగొట్టడం (32-44)
యేసు చనిపోవడం (45-56)
యేసును సమాధి చేయడం (57-61)
సమాధికి కట్టుదిట్టంగా కాపలా పెట్టడం (62-66)
28
యేసు పునరుత్థానం అవ్వడం (1-10)
అబద్ధం చెప్పేలా సైనికులకు లంచం ఇవ్వడం (11-15)
శిష్యుల్ని చేయమనే ఆజ్ఞ (16-20)