కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwfq ఆర్టికల్‌ 30
  • యెహోవాసాక్షులు ఆరాధనలో సిలువను ఎందుకు ఉపయోగించరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షులు ఆరాధనలో సిలువను ఎందుకు ఉపయోగించరు?
  • తరచూ అడిగే ప్రశ్నలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజ క్రైస్తవులు సిలువను ఎందుకు ఆరాధించరు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • సిలువ
    తేజరిల్లు!—2017
  • యేసు సిలువ మీద చనిపోయాడా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • సిలువ—క్రైస్తవత్వపు గురుతా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
తరచూ అడిగే ప్రశ్నలు
ijwfq ఆర్టికల్‌ 30

యెహోవాసాక్షులు ఆరాధనలో సిలువను ఎందుకు ఉపయోగించరు?

సిలువ క్రైస్తవత్వానికి గుర్తింపు చిహ్నమని చాలామంది అనుకుంటారు. యెహోవాసాక్షులమైన మేము క్రైస్తవులమే అయినా ఆరాధనలో సిలువను ఉపయోగించం. ఎందుకు?

ఒక కారణమేమిటంటే, యేసు సిలువ మీద కాదుగానీ ఒక మామూలు కొయ్య మీద చనిపోయాడని బైబిలు చెబుతుంది. అంతేకాదు, “విగ్రహారాధనకు దూరముగా పారిపొండి” అని క్రైస్తవులను బైబిలు గట్టిగా హెచ్చరిస్తుంది. అంటే, ఆరాధనలో సిలువను ఉపయోగించకూడదని దానర్థం.—1 కొరింథీయులు 10:14; 1 యోహాను 5:21.

మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” అని యేసు చెప్పాడని గమనించండి. (యోహాను 13:34, 35) అలా, సిలువో ఇంకేదో కాదుగానీ నిస్వార్థ ప్రేమే తన నిజ అనుచరులకు గుర్తింపు చిహ్నంగా ఉంటుందని యేసు చెప్పాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి