కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwfq ఆర్టికల్‌ 11
  • యెహోవాసాక్షుల మతశాఖ అమెరికాకు చెందిందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షుల మతశాఖ అమెరికాకు చెందిందా?
  • తరచూ అడిగే ప్రశ్నలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవులు నేటి మానవ సమాజము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యెహోవాసాక్షులు ఓ మతశాఖా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మంచి నాయకత్వం మనకెక్కడ లభిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ప్రభువు పేరిట రహస్యత్వం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
తరచూ అడిగే ప్రశ్నలు
ijwfq ఆర్టికల్‌ 11
ఎంతో సంతోషంగావున్న వివిధ దేశాలకు చెందిన ప్రజలు

యెహోవాసాక్షుల మతశాఖ అమెరికాకు చెందిందా?

మా ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. కానీ మాది అమెరికాకు చెందిన మతశాఖ కాదు. దానికి కారణాలు ఇవి:

  • స్థాపిత మతం నుండి వేరుపడిన గుంపును శాఖ అని కొందరంటారు. యెహోవాసాక్షులు ఇతర మతాల గుంపు నుండి వేరుపడిన వాళ్లు కాదు. కానీ, మొదటి శతాబ్దంలో పాటించిన క్రైస్తవ మతాన్ని మేము పునఃస్థాపించామని భావిస్తున్నాం.

  • యెహోవాసాక్షులు తమ పరిచర్యను 230 కన్నా ఎక్కువ దేశాల్లో, ప్రాంతాల్లో చురుగ్గా చేస్తున్నారు. మేము ఎక్కడ నివసిస్తున్నా యెహోవా దేవునికి, యేసుక్రీస్తుకు కట్టుబడి ఉండడానికి ప్రాధాన్యతనిస్తాం కానీ అమెరికా ప్రభుత్వానికో లేదా వేరే ఏ మానవ ప్రభుత్వానికో కాదు.—యోహాను 15:19; 17:15, 16.

  • మా బోధలన్నీ బైబిలు మీద ఆధారపడినవి, అమెరికాలోని కొంతమంది మత గురువులు రాసిన వాటి మీద ఆధారపడినవి కాదు.​—1 థెస్సలొనీకయులు 2:13.

  • మేము యేసుక్రీస్తును అనుసరిస్తాం కానీ, ఏ మానవ గురువునో కాదు.—మత్తయి 23:8-10.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి