కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwfq ఆర్టికల్‌ 3
  • తమది నిజమైన మతమని యెహోవాసాక్షులు నమ్ముతున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తమది నిజమైన మతమని యెహోవాసాక్షులు నమ్ముతున్నారా?
  • తరచూ అడిగే ప్రశ్నలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మతాలన్నీ దేవుని దగ్గరికి నడిపించే విభిన్న మార్గాలా?
    తేజరిల్లు!—2001
  • మనమెలా ఆరాధించినా దేవునికి నచ్చుతుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ‘ఈయన మాట వింటూ ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • దేవుడు ఆమోదించే ఆరాధన
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
తరచూ అడిగే ప్రశ్నలు
ijwfq ఆర్టికల్‌ 3
ప్రకటిస్తున్న ఒక యెహోవాసాక్షి

తమది నిజమైన మతమని యెహోవాసాక్షులు నమ్ముతున్నారా?

మతం విషయంలో నిష్ఠగా ఉండేవాళ్లు తాము ఎంచుకున్నది దేవుడు, యేసు అంగీకరిస్తున్నారా అని ఆలోచించాలి. అలా చేయకపోతే, మతాన్ని అవలంబించి లాభం ఏమిటి?

మతాలన్నీ, మార్గాలన్నీ రక్షణకు నడిపిస్తాయనే విషయాన్ని యేసుక్రీస్తు ఒప్పుకోలేదు. కానీ ఆయనిలా అన్నాడు: “జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” (మత్తయి 7:13, 14) ఆ మార్గాన్ని కనుగొన్నామని యెహోవాసాక్షులు నమ్ముతారు. లేకపోతే వాళ్లు మరో మతం కోసం వెతుకుతారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి