కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwcl ఆర్టికల్‌ 26
  • వాళ్లు ‘ఎంతో విలువైన ముత్యాన్ని’ కనుగొన్నారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాళ్లు ‘ఎంతో విలువైన ముత్యాన్ని’ కనుగొన్నారు
  • బైబిలు జీవితాలను మారుస్తుంది
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘అమూల్యమైన ముత్యమును కనుగొనడం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ఈ కాలంలో ‘అమూల్యమైన ముత్యాన్ని’ సంపాదించుకోవడానికి కృషి చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ఆధ్యాత్మిక సంపదను విలువైనదిగా ఎంచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ఎక్కువ ఉపదేశముతో ఆశీర్వదింపబడుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
బైబిలు జీవితాలను మారుస్తుంది
ijwcl ఆర్టికల్‌ 26

బైబిలు జీవితాలను మారుస్తుంది

వాళ్లు ‘ఎంతో విలువైన ముత్యాన్ని’ కనుగొన్నారు

దేవుని రాజ్యం మనుషుల సమస్యలన్నిటినీ తీసేస్తుందని యేసు చెప్పాడు. (మత్తయి 6:10) దేవుని రాజ్యం గురించిన సత్యం ఎంత విలువైనదో వివరించడానికి, ఆయన మత్తయి 13:44-46 లో రెండు ఉదాహరణలు చెప్పాడు:

చిత్రాలు: యేసు చెప్పిన ఉదాహరణల్లోని ఇద్దరు వ్యక్తులు. 1. ఒకతను పొలంలో తవ్వుతూ ఉన్నాడు, తనకు ఏం దొరికిందో చూసి ఆశ్చర్యపోతున్నాడు. 2. ఇంకొకతను ముత్యాన్ని పట్టుకుని నవ్వుతున్నాడు.
  • ఒకతను పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు, అతనికి అనుకోకుండా ఒక దాచబడిన నిధి దొరుకుతుంది.

  • ఒక వ్యాపారి మంచి ముత్యాల కోసం వెదుకుతూ ఉంటాడు, అతనికి ఎంతో విలువైన ముత్యం దొరుకుతుంది.

ఆ ఇద్దరూ విలువైనదాన్ని సొంతం చేసుకోవడానికి, తమకు ఉన్నదంతా సంతోషంగా అమ్మేస్తారు. అదేవిధంగా, కొంతమంది దేవుని రాజ్యాన్ని ఎంత విలువైనదిగా ఎంచుతారంటే, దాని ఆశీర్వాదాలు పొందడం కోసం గొప్పగొప్ప త్యాగాలు చేస్తారు. (లూకా 18:29, 30) యేసు చెప్పిన ఉదాహరణల్లోని వ్యక్తుల్లాగే, మన కాలంలోని ఇద్దరు ఏం చేశారో ఈ వీడియోలో గమనించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి