కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 ఫిబ్రవరి పేజీ 32
  • ఒత్తిడిలో కూడా ధైర్యం చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒత్తిడిలో కూడా ధైర్యం చూపించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఇలాంటి మరితర సమాచారం
  • యిర్మీయాలాగే మెలకువగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ప్రకటించడానికి యెహోవా యిర్మీయాను పంపిస్తాడు
    నా బైబిలు పుస్తకం
  • ధైర్యంగా ఉండండి, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ధైర్యంగా ఉంటూ పని చేయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 ఫిబ్రవరి పేజీ 32

అధ్యయనం చేయడానికి ఐడియాలు

ఒత్తిడిలో కూడా ధైర్యం చూపించండి

యిర్మీయా ప్రవక్త అలాగే ఆస్థాన అధికారియైన ఎబెద్మెలెకు చూపించిన ధైర్యం నేర్పే పాఠాల కోసం యిర్మీయా 38:1-13 చదవండి.

సందర్భాన్ని లోతుగా తవ్వండి. యెహోవా చెప్పిన సందేశాన్ని ప్రజలకు చెప్పడానికి యిర్మీయాకు ధైర్యం ఎందుకు అవసరమైంది? (యిర్మీ. 27:12-14; 28:15-17; 37:6-10) ప్రజల స్పందన ఏంటి?—యిర్మీ. 37:15, 16.

వివరాల్ని లోతుగా తవ్వండి. యిర్మీయాకు వచ్చిన ఒత్తిడి ఏంటి? (mwbr17.4) బైబిలు కాలాల్లో గోతుల గురించి మీరేం తెలుసుకోవచ్చో ఆలోచించండి. (it-1-E 471) బురద గోతిలో ఉన్నప్పుడు యిర్మీయాకు ఎలా అనిపించి ఉంటుంది? ఎబెద్మెలెకు ఎలాంటి భయాలతో పోరాడాల్సి వచ్చింది?—w07 2/1 18 ¶6.

ఏం నేర్చుకున్నారో ఆలోచించండి. ఇలా ప్రశ్నించుకోండి:

  • ‘యెహోవా తనకు నమ్మకంగా ఉన్నవాళ్లను కాపాడతాడని యిర్మీయా కథ ఎలా చూపిస్తుంది?’ (కీర్త. 97:10; యిర్మీ. 39:15-18)

  • ‘నేను ధైర్యం చూపించాల్సిన పరిస్థితులు ఏంటి?’

  • ‘నాకు ఒత్తిడి వచ్చినా, సరైనది చేయడానికి ధైర్యం ఎలా కూడగట్టుకోవచ్చు?’ (wp11 3/1 30)a

a ఇంకొన్ని ఐడియాల కోసం 2023, జూలై కావలికోట పత్రికలో వచ్చిన “అధ్యయనం కోసం చిట్కా” చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి