కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp24 No. 1 పేజీలు 1-2
  • ఏది తప్పు? ఏది ఒప్పు?—సరైన దారి తెలుసుకునేదెలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏది తప్పు? ఏది ఒప్పు?—సరైన దారి తెలుసుకునేదెలా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2024
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2024
wp24 No. 1 పేజీలు 1-2
బాగా రద్దీగా ఉన్న వీధిలో ఒక అబ్బాయి నిల్చుని ఉన్నాడు. పక్కన వేర్వేరు దేశాల-సంస్కృతుల ప్రజలు నడుస్తున్నారు. అతను ఏ దారిలో వెళ్లాలి అన్నట్టు పైకి చూస్తున్నాడు.

ఏది తప్పు? ఏది ఒప్పు?—సరైన దారి తెలుసుకునేదెలా?

No. 1 2024

© 2024 Watch Tower Bible and Tract Society of Pennsylvania

ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి. ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, ఇవ్వబడిన లేఖనాలు వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నుండి తీసుకున్నవి.

కావలికోట అనే ఈ పత్రిక, విశ్వ పరిపాలకుడైన యెహోవా దేవుణ్ణి ఘనపరుస్తుంది. పరలోకంలో పరిపాలిస్తున్న దేవుని రాజ్యం త్వరలో చెడుతనాన్ని పూర్తిగా తీసివేసి, భూమిని సుందరమైన ఉద్యానవనంలా మారుస్తుందనే మంచివార్త చెబుతూ ఇది ప్రజలకు ఊరటనిస్తుంది. మనం నిరంతరం జీవించడం కోసం తన ప్రాణాన్ని అర్పించి, ప్రస్తుతం దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తున్న యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచమని ప్రోత్సహిస్తుంది. 1879 నుండి క్రమం తప్పకుండా ప్రచురించబడుతున్న ఈ పత్రికకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ లేదు. దీనికి బైబిలే ఆధారం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి