కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 నవంబరు పేజీలు 1-32
  • అధ్యయన ప్రతి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అధ్యయన ప్రతి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 నవంబరు పేజీలు 1-32
ఆలయం దగ్గర ఎజ్రా అలాగే ఇతర ఇశ్రాయేలీయులు ఏడుస్తున్నారు. షెకన్యా ఎజ్రాని పైకి లేపుతున్నాడు.

అధ్యయన ప్రతి

నవంబరు 2023

జనవరి 8–ఫిబ్రవరి 4, 2024 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌

© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania

ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి.

ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, ఇవ్వబడిన లేఖనాలు వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నుండి తీసుకున్నవి.

కవర్‌ పేజీ మీదున్న చిత్రం:

ప్రజల పాపాల్ని బట్టి ఆలయం దగ్గర ఎజ్రా గుండె పగిలేలా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడున్న ప్రజలు కూడా ఏడుస్తున్నారు. అప్పుడు షెకన్యా ఎజ్రాను ఓదారుస్తూ ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులకు ఇంకా ఆశ మిగిలేవుంది. . . . మేము నీకు మద్దతిస్తాం.”—ఎజ్రా 10:2, 4 (అధ్యయన ఆర్టికల్‌ 48లో, 17వ పేరా చూడండి)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి