కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 జూన్‌ పేజీ 32
  • కావలికోటలో వచ్చే అదనపు ఆర్టికల్స్‌

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కావలికోటలో వచ్చే అదనపు ఆర్టికల్స్‌
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • వెబ్‌సైట్‌ ఉపయోగించడానికి చిట్కా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • కావలికోట కొత్త అధ్యయన ప్రతి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • అధ్యయనం కోసం చిట్కా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • రోజు ఉపయోగపడే తెలివైన సలహాలు JW.ORGలో ఉన్నాయి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 జూన్‌ పేజీ 32

కావలికోటలో వచ్చే అదనపు ఆర్టికల్స్‌

చాలామంది మీటింగ్స్‌కి ప్రిపేర్‌ అవ్వడానికి JW లైబ్రరీని ఉపయోగిస్తారు. మీటింగ్స్‌ టాబ్‌లోకి వెళ్తే, కావలికోట అధ్యయన ఆర్టికల్స్‌ కనిపించడం వాళ్లకు నచ్చింది. కావలికోటలో అధ్యయన ఆర్టికల్సే కాకుండా ఆధ్యాత్మిక ఆహారం ఉన్న అదనపు ఆర్టికల్స్‌ కూడా ఉన్నాయి. JW లైబ్రరీలో ఆ ఆర్టికల్స్‌ ఎక్కడ ఉంటాయి? వాటి నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

  • ప్రతీ కావలికోట అధ్యయన ఆర్టికల్‌ చివర్లో, “అదనంగా చదువుకోవడానికి” అనే ఉపశీర్షిక ఉంటుంది. దాని కింద, “ఈ సంచికలో ఉన్న వేరే ఆర్టికల్స్‌” అనే లింక్‌ పైన నొక్కండి. అది మిమ్మల్ని విషయసూచిక దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ మీకు ప్రతీ అధ్యయన ఆర్టికల్‌ అంశం, దాన్ని నంబరు కనిపిస్తుంది. మీరు చదవాలనుకుంటున్న అదనపు ఆర్టికల్‌ పైన నొక్కండి.

  • JW లైబ్రరీ హోమ్‌ పేజీలో “కొత్తగా వచ్చినవి” అనే సెక్షనలో తాజాగా వచ్చే కావలికోట పత్రికల్ని ఎప్పటికప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకోండి. దానిలోని విషయసూచిక దగ్గరకు వెళ్లి, అన్నీ ఆర్టికల్స్‌ నుండి ప్రయోజనం పొందేలా చూసుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి