అధ్యయన ప్రతి
మే 2023
జూలై 10–ఆగస్టు 13, 2023 కోసం అధ్యయన ఆర్టికల్స్
© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి.
ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, ఇవ్వబడిన లేఖనాలు వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నుండి తీసుకున్నవి.
కవర్ పేజీ మీదున్న చిత్రం:
1919 నుండి లక్షలమంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోనును విడిచిపెట్టి “పవిత్ర మార్గం”లో ప్రయాణించడం మొదలుపెట్టారు (అధ్యయన ఆర్టికల్ 22 లో, 8వ పేరా చూడండి)