కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 జనవరి పేజీ 32
  • అధ్యయనం కోసం చిట్కా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అధ్యయనం కోసం చిట్కా
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘మోసకరమైన కథల్ని విసర్జించుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • అధ్యయనం కోసం చిట్కా
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • మన పత్రికల్లో వచ్చిన జీవిత కథలు
    యెహోవాసాక్షుల జీవిత కథలు
  • యెహోవా సంస్థ మీద మీ నమ్మకాన్ని పెంచుకుంటూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 జనవరి పేజీ 32

అధ్యయనం కోసం చిట్కా

సహోదర సహోదరీల జీవిత కథలు చదవడం మీకు ఇష్టమా?

రోజూ ఉదయం ఒక జీవిత కథను చదివే అలవాటు ఉన్న ఒక జంట ఇలా అన్నారు: “జీవిత కథలు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి, అవి చదవడం మాకు చాలా ఇష్టం. మేము కూడా ఎలాంటి పరిస్థితిలోనైనా యెహోవాకు నమ్మకంగా ఉండగలమనే ధైర్యాన్ని అవి మాకు ఇస్తాయి.” ఇంకో సహోదరి ఇలా అంటుంది: “జీవిత కథలు నన్ను ఓదారుస్తాయి, నా మనసును తాకుతాయి, నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఆ సహోదర సహోదరీలు తమ జీవితాన్ని సరైన విధంగా ఉపయోగించారు. అవి పరిచర్య ఎక్కువగా చేయాలనే కోరికను నాలో పెంచాయి. అలాగే నా పిల్లల్ని పూర్తికాల సేవలోకి ఎలా నడిపించాలో నేర్పిస్తున్నాయి.”

మంచి లక్ష్యాలు పెట్టుకునేలా, బలహీనతలతో పోరాడి గెలిచేలా, తీవ్రమైన కష్టాల్ని ధైర్యంగా-సంతోషంగా ఎదుర్కొనేలా జీవిత కథలు మీకు సహాయం చేస్తాయి. ఈ జీవిత కథలు ఎక్కడ చూడవచ్చు?

  • jw.orgలో లేదా JW లైబ్రరీలో ఆర్టికల్‌ సిరీస్‌ కింద “యెహోవాసాక్షుల జీవిత కథలు” చూడండి.

  • కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీలో లేదా కావలికోట లైబ్రరీలో “జీవిత కథ” అని టైప్‌ చేసి వెతకండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి