అధ్యయన ప్రతి
జనవరి 2023
ఫిబ్రవరి 27–ఏప్రిల్ 2, 2023 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
2023 వార్షిక వచనం:
“నీ వాక్య సారం సత్యం.”—కీర్త. 119:160
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి.
ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, ఇవ్వబడిన లేఖనాలు వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నుండి తీసుకున్నవి.
కవర్ పేజీ మీదున్న చిత్రం:
నకలు రాయడంలో నైపుణ్యం ఉన్నవాళ్లు హీబ్రూ లేఖనాల్ని ఉన్నదున్నట్టుగా, చాలా జాగ్రత్తగా నకలు చేశారు (అధ్యయన ఆర్టికల్ 1 లో, 5వ పేరా చూడండి)