అధ్యయన ప్రతి
నవంబరు 2022
జనవరి 2-29, 2023 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి.
ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, ఇవ్వబడిన లేఖనాలు వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నుండి తీసుకున్నవి.
కవర్ పేజీ మీదున్న చిత్రం:
యెహెజ్కేలు దర్శనంలో, యెహోవా పరలోక రథాన్ని చూశాడు. తన పరిచర్యను చేయడానికి యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకాన్ని అది ఆయనలో పెంచింది. (అధ్యయన ఆర్టికల్ 45 లో, 7వ పేరా చూడండి)