అధ్యయన ప్రతి
జూలై 2022
సెప్టెంబరు 5–అక్టోబరు 2, 2022 వరకు జరిగే
© 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి.
ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, ఇవ్వబడిన లేఖనాలు వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నుండి తీసుకున్నవి.
కవర్ పేజీ మీదున్న చిత్రం:
దానియేలు, ప్రకటన పుస్తకాల్లో ఉన్న ప్రవచనాలన్నీ ఒక పెద్ద చిత్రంలోని చిన్నచిన్న భాగాల్లాంటివి. వాటన్నిటినీ కలిపి చూసినప్పుడు, యెహోవా సంకల్పానికి తగ్గట్టు భవిష్యత్తులో నెరవేరాల్సిన ప్రవచనాలు ఏంటో మనకు అర్థమౌతాయి (అధ్యయన ఆర్టికల్ 28 లో, 2వ పేరా చూడండి)