అధ్యయన ప్రతి
మే 2022
జూలై 4–ఆగస్టు 7, 2022 వరకు జరిగే
© 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి.
ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, ఇవ్వబడిన లేఖనాలు వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నుండి తీసుకున్నవి.
కవర్ పేజీ మీదున్న చిత్రం:
కొత్త యెరూషలేము అనే సూచనార్థక నగరం ‘పరలోకంలోని దేవుని దగ్గర నుండి దిగివస్తునట్టు’ ప్రకటన 21వ అధ్యాయం వర్ణిస్తుంది. అది వెయ్యి సంవత్సరాల పరిపాలనలో దేవునికి లోబడే మనుషులకు లెక్కలేనన్ని ఆశీర్వాదాల్ని తీసుకొస్తుంది (అధ్యయన ఆర్టికల్ 21 లో, 14-16 పేరాలు చూడండి)