అధ్యయన ప్రతి
ఫిబ్రవరి 2022
ఏప్రిల్ 4–మే 1, 2022 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2021 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి.
ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, ఇవ్వబడిన లేఖనాలు వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నుండి తీసుకున్నవి.
ముఖచిత్రం:
క్రైస్తవులు యూదయ నుండి పారిపోయి, యొర్దాను నది దాటి పెల్లా నగరానికి వచ్చారు. ఆ నగరానికి ముందే వచ్చినవాళ్లు, ఆ తర్వాత వచ్చిన క్రైస్తవులకు ఆహారం పంచి పెడుతున్నారు (అధ్యయన ఆర్టికల్ 9లో, 13వ పేరా చూడండి)