అధ్యయన ప్రతి
జూలై 2021
ఆగస్టు 30–సెప్టెంబరు 26, 2021 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2021 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి.
ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, ఇవ్వబడిన లేఖనాలు వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నుండి తీసుకున్నవి.
ముఖచిత్రం:
తాను ఇతరుల కన్నా గొప్ప అని యేసు ఎప్పుడూ అనుకోలేదు, అందుకే తన శిష్యులు ఆయనకు దగ్గరయ్యారు. ఆయన తన స్నేహితులతో సమయం గడపడాన్ని ఆనందించాడు (అధ్యయన ఆర్టికల్ 29లో, 12వ పేరా చూడండి)