అధ్యయన ప్రతి
డిసెంబరు 2020
ఫిబ్రవరి 1-28, 2021 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2020 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి.
ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, ఇవ్వబడిన లేఖనాలు వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నుండి తీసుకున్నవి.
ముఖచిత్రం:
మన పని మీద ఆంక్షలు ఉన్న దేశంలోని ఒక కుటుంబం యెహోవా సేవలో కొనసాగుతున్నారు, భవిష్యత్తులో దేవుడు మెరుగైన జీవితాన్ని ఇస్తాడనే పూర్తి నమ్మకంతో ఉన్నారు (అధ్యయన ఆర్టికల్ 50 లో, 4వ పేరా చూడండి)