అధ్యయన ప్రతి
నవంబరు 2020
జనవరి 4-31, 2021 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2020 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి.
ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, ఇవ్వబడిన లేఖనాలు వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నుండి తీసుకున్నవి.
ముఖచిత్రం:
సముద్ర ప్రయాణంలో ఒక భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు, ఓడలోని వాళ్లందరూ సురక్షితంగా గమ్యానికి చేరుకుంటారని ఒక దేవదూత పౌలుకు అభయం ఇచ్చాడు (అధ్యయన ఆర్టికల్ 46 లో, 5వ పేరా చూడండి)