అధ్యయన ప్రతి
సెప్టెంబరు 2020
నవంబరు 2–డిసెంబరు 6, 2020 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2020 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి.
ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, ఇవ్వబడిన లేఖనాలు వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నుండి తీసుకున్నవి.
ముఖచిత్రం:
కష్టపడి పనిచేసే ఉత్సాహవంతులైన మన సహోదరీలు మీటింగ్స్‌లో, పరిచర్యలో పాల్గొంటారు; రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడంలో, మరమ్మతులు చేయడంలో సహాయం చేస్తారు; తోటి ఆరాధకుల మీద శ్రద్ధ చూపిస్తారు (అధ్యయన ఆర్టికల్ 39 లో, 1వ పేరా చూడండి)