అధ్యయన ప్రతి
మే 2020
జూలై 6–ఆగస్టు 2, 2020 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్
© 2020 Watch Tower Bible and Tract Society of Pennsylvania
ఈ ప్రచురణ అమ్మకానికి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బైబిలు విద్యాపనిలో భాగంగా స్వచ్ఛంద విరాళాల సహాయంతో ప్రచురించబడుతోంది. విరాళాలు ఇవ్వడానికి దయచేసి donate.jw.org చూడండి.
ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, ఇవ్వబడిన లేఖనాలు వాడుక భాషలో ఉన్న పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం నుండి తీసుకున్నవి.
ముఖచిత్రం:
చిత్రంలో ఉన్న రాయి దేవుని రాజ్యాన్ని సూచిస్తుంది, భారీ ప్రతిమ మనుషుల పరిపాలనను సూచిస్తుంది. హార్‌మెగిద్దోను సమయంలో ఆ రాయి భారీ ప్రతిమను ఢీ కొడుతుంది. అంటే దేవుని రాజ్యం మనుషుల పరిపాలనను అంతం చేస్తుంది (అధ్యయన ఆర్టికల్ 20 లో, 11వ పేరా చూడండి)