కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 సెప్టెంబరు పేజీలు 6-7
  • సెప్టెంబరు 23-29

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 23-29
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 సెప్టెంబరు పేజీలు 6-7

సెప్టెంబరు 23-29

కీర్తనలు 88-89

పాట 22, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. యెహోవా పరిపాలనే బెస్ట్‌

(10 నిమి.)

యెహోవా పరిపాలన పరిపూర్ణమైన న్యాయాన్ని అందిస్తుంది (కీర్త 89:14; w17.06 28వ పేజీ, 5వ పేరా)

యెహోవా పరిపాలన నిజమైన ఆనందాన్ని ఇస్తుంది (కీర్త 89:15, 16; w17.06 29వ పేజీ, 10-11 పేరాలు)

యెహోవా పరిపాలన ఎప్పటికీ నిలిచి ఉంటుంది (కీర్త 89:34-37; w14 10/15 10వ పేజీ, 14వ పేరా)

చిత్రాలు: యెహోవా పరిపాలనా విధానానికి ఈ లోక పరిపాలనకు మధ్య ఉన్న తేడా గురించి ఒక బ్రదర్‌ ఆలోచిస్తున్నాడు. 1. పార్టీ ర్యాలీ దగ్గర ఇద్దరు వాదించుకుంటున్నారు. 2. మీటింగ్‌లో బ్రదర్స్‌ ఒకరినొకరు ప్రేమగా పలకరించుకుంటున్నారు.

యెహోవా అత్యున్నత పరిపాలనా విధానం గురించి ఆలోచిస్తే, రాజకీయాలకు మద్దతివ్వమని ప్రచారాలు జరుగుతున్నా మనం తటస్థంగా ఉంటాం

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 89:37—నమ్మకత్వానికి, విశ్వసనీయతకు ఉన్న తేడా ఏంటి? (cl 281వ పేజీ, 4-5 పేరాలు)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 89:1-24 (th 11వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. క్రైస్తవుడుకాని వ్యక్తికి బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 5వ పాఠంలో 5వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. బైబిలు స్టడీ ఎలా చేస్తామో ఇంటివ్యక్తికి చూపించండి. (th 9వ అధ్యాయం)

6. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(5 నిమి.) ప్రసంగం. ijwbq 181—అంశం: బైబిల్లో ఏ విషయాలు ఉన్నాయి? (th 2వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 94

7. యెహోవా ప్రమాణాలే బెస్ట్‌

(10 నిమి.) చర్చ.

పెళ్లి అలాగే సెక్స్‌కి సంబంధించి బైబిలు ప్రమాణాలు పాటించలేమని, అవి ఈ కాలానికి పనికిరావని చాలామంది అనుకుంటారు. యెహోవా ప్రమాణాలు పాటించడమే బెస్ట్‌ అని మీరు పూర్తిగా నమ్ముతున్నారా?—యెష 48:17, 18; రోమా 12:2.

    “విశ్వాసానికి కారణాలు​—నా సొంత ఇష్టాలా లేక దేవుని ఇష్టమా?” వీడియోలోని దృశ్యాలు. హ్యూగో, క్లారా.
  • నైతిక ప్రమాణాల విషయంలో లోకం చెప్పేది మనమెందుకు నమ్మకూడదు? (యిర్మీ 10:23; 17:9; 2కొ 11:13-15; ఎఫె 4:18, 19)

  • చిత్రాలు: “విశ్వాసానికి కారణాలు​—నా సొంత ఇష్టాలా లేక దేవుని ఇష్టమా?” వీడియోలో చూపించిన బొమ్మలు. 1. jw.org లోగో ఉన్న ట్యాబ్‌. 2. మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్‌లో బైబిలు చదువుతున్నాడు. 3. క్లారా ప్రార్థిస్తుంది.
  • యెహోవా పెట్టిన నైతిక ప్రమాణాలే సరైనవని మనమెందుకు నమ్మాలి? (యోహా 3:16; రోమా 11:33; తీతు 1:2)

దేవుని నీతి ప్రమాణాల్ని పాటించనివాళ్లు “దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు” అని బైబిలు చెప్తుంది. (1కొ 6:9, 10) అయితే ఈ ఒక్క కారణం వల్లే మనం దేవుని ప్రమాణాలు పాటిస్తున్నామా?

విశ్వాసానికి కారణాలు—నా సొంత ఇష్టాలా లేక దేవుని ఇష్టమా? అనే వీడియో చూపించండి. ఆ తర్వాత ఇలా అడగండి:

  • దేవుని నైతిక ప్రమాణాలు మనల్ని ఎలా కాపాడతాయి?

8. స్థానిక అవసరాలు

(5 నిమి.)

9. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 15వ అధ్యాయంలో 15-20 పేరాలు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 133, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి