కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 సెప్టెంబరు పేజీ 4
  • సెప్టెంబరు 9-15

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 9-15
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 సెప్టెంబరు పేజీ 4

సెప్టెంబరు 9-15

కీర్తనలు 82-84

పాట 80, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక వానకోకిల గూడు వైపు కోరహు కుమారుల్లో ఒకతను ఆశగా చూస్తున్నాడు

1. మీకున్న సేవావకాశాల్ని విలువైనవిగా ఎంచండి

(10 నిమి.)

మనకున్న సేవావకాశాల్ని విలువైనవిగా చూస్తాం (కీర్త 84:1-3; wp16.6-E 8వ పేజీ, 2-3 పేరాలు)

మీరు కావాలనుకున్న నియామకాల గురించి ఆలోచిస్తూ కూర్చునే బదులు ప్రస్తుతం మీకున్న నియామకాల విషయంలో ఆనందించండి (కీర్త 84:10; w08 7⁄15 30వ పేజీ, 3-4 పేరాలు)

తనను నమ్మకంగా సేవించే వాళ్లందరికీ యెహోవా మంచి చేస్తాడు (కీర్త 84:11; w20.01 17వ పేజీ, 12వ పేరా)

చిత్రాలు: వేర్వేరు పనులు చేస్తున్న లేవీయులు. 1. రాగి గంగాళంలోకి కుండలో ఉన్న నీళ్లను పోస్తున్నారు. 2. కుండలు ఉన్న బండిని లాగుతున్నారు. 3. కుండ మోస్తున్నారు.

ప్రతీ నియామకంలో దీవెనలు, సవాళ్లు ఉంటాయి. దీవెనల మీద మనసుపెడితే ఎలాంటి నియామకంలోనైనా మనం సంతోషాన్ని పొందవచ్చు.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 82:3—సంఘంలో ‘తండ్రిలేని వాళ్ల’ మీద ప్రేమ, శ్రద్ధ చూపించడం ఎంత ప్రాముఖ్యం? (it-1-E 816వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 82:1-83:18 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. అర్థం చేసుకుంటూ మాట్లాడండి—యేసు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 9వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. అర్థం చేసుకుంటూ మాట్లాడండి—యేసులా ఉందాం

(8 నిమి.) lmd 9వ పాఠంలో 3-5 పాయింట్స్‌ అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.

మన క్రైస్తవ జీవితం

పాట 57

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 15వ అధ్యాయంలో 8-12 పేరాలు, 118వ పేజీ బాక్సు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 130, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి