జూన్ 24-30
కీర్తనలు 54-56
పాట 48, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. దేవుడు మీ వైపు ఉన్నాడు
(10 నిమి.)
దావీదులాగే, మీకు భయం వేసినప్పుడు యెహోవా మీద ఆధారపడండి (కీర్త 56:1-4; w06 8⁄1 22వ పేజీ, 10-11 పేరాలు)
యెహోవా మీ సహనాన్ని విలువైనదిగా చూస్తాడు, మీకు సహాయం చేస్తాడు (కీర్త 56:8; cl 243వ పేజీ, 9వ పేరా)
యెహోవా మీ వైపు ఉన్నాడు. మీకు శాశ్వత హాని కలిగేలా ఆయన దేనినీ అనుమతించడు (కీర్త 56:9-13; రోమా 8:36-39; w22.06 18వ పేజీ, 16-17 పేరాలు)
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
కీర్త 55:12, 13—యూదా యేసును వెన్నుపోటు పొడుస్తాడని యెహోవాకు ముందే తెలుసా? (it-1-E 857-858 పేజీలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 55:1-23 (th 10వ అధ్యాయం)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. ఇంటివ్యక్తికి బైబిలు స్టడీ గురించి చెప్పి, ఆయనకు బైబిలు స్టడీ కాంటాక్ట్ కార్డ్ ఇవ్వండి. (th 11వ అధ్యాయం)
5. మళ్లీ కలిసినప్పుడు
(4 నిమి.) అనియత సాక్ష్యం. (lmd 7వ పాఠంలో 4వ పాయింట్)
6. ప్రసంగం
(5 నిమి.) w23.01 29-30 పేజీలు, 12-14 పేరాలు—అంశం: క్రీస్తు మీద ప్రేమ మనం ధైర్యంగా ఉండేలా కదిలిస్తుంది. చిత్రం చూడండి. (th 9వ అధ్యాయం)
పాట 153
7. మనం ఆనందించవచ్చు . . . ఖడ్గం ఎదురైనా
(5 నిమి.) చర్చ.
వీడియో చూపించి, ఇలా అడగండి:
మీకు భయంగా అనిపిస్తే, బ్రదర్ డగ్బీ అనుభవం నుండి ఏం నేర్చుకోవచ్చు?
8. సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు—జూన్
(10 నిమి.) వీడియో చూపించండి.
9. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 11వ అధ్యాయంలో 11-19 పేరాలు