కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 మే పేజీలు 10-11
  • జూన్‌ 10-16

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 10-16
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 మే పేజీలు 10-11

జూన్‌ 10-16

కీర్తనలు 48-50

పాట 126, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. తల్లిదండ్రులారా—యెహోవా సంస్థ మీద నమ్మకం పెంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి

(10 నిమి.)

యెహోవాకు, ఆయన సంస్థకు దగ్గరయ్యేలా మీ పిల్లలకు సహాయం చేయండి (కీర్త 48:12, 13; w22.03 22వ పేజీ, 11వ పేరా; w11 3⁄15 19వ పేజీ, 5-7 పేరాలు)

యెహోవా సంస్థ గురించిన చరిత్ర తెలుసుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి (w12 8⁄15 12వ పేజీ, 5వ పేరా)

మీ ఆదర్శం ద్వారా యెహోవా సంస్థ నుండి వచ్చే నిర్దేశాలు పాటించాలని మీ పిల్లలకు నేర్పించండి (కీర్త 48:14)

చిత్రాలు: 1. ఒక తండ్రి తన కొడుకుతో “యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ” పుస్తకంలో నుండి ఒక పాయింట్‌ని చర్చిస్తున్నాడు. 2. ఒక కుటుంబం JW బ్రాడ్‌కాస్టింగ్‌ చూస్తుంది. 3. మరో కుటుంబం బెతెల్‌లోని మ్యూజియంలలో ఒకదాన్ని చూడడానికి వెళ్లింది. 4. “యెహోవాసాక్షుల వార్షిక పుస్తకము” అలాగే “యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు” అనే పుస్తకాల్ని ఉపయోగించి ఒక తల్లి తన కూతురితో అధ్యయనం చేస్తుంది.

కుటుంబ ఆరాధన కోసం ఒక సలహా: అప్పుడప్పుడు jw.orgలో “మా సంస్థ” కిందున్న వీడియోలను చూసి, చర్చించుకోండి.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 49:6, 7—ఇశ్రాయేలీయులు తమ దగ్గరున్న సంపదల గురించి దేన్ని మనసులో ఉంచుకోవాలి? (it-2-E 805వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 50:1-23 (th 11వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. ధైర్యం చూపించండి—యేసు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 6వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. ధైర్యం చూపించండి—యేసులా ఉందాం

(8 నిమి.) lmd 6వ పాఠంలో 3-5 పాయింట్స్‌, అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.

మన క్రైస్తవ జీవితం

పాట 73

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 11వ అధ్యాయంలో 1-4 పేరాలు, 4వ సెక్షన్‌ పరిచయం, 86-87 పేజీల్లోని బాక్సులు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 103, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి