కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 మే పేజీ 4
  • మే 13-19

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 13-19
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 మే పేజీ 4

మే 13-19

కీర్తనలు 38-39

పాట 125, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. చేసిన తప్పుల గురించి అదే పనిగా బాధపడుతూ ఉండకండి

(10 నిమి.)

మనకు విపరీతమైన అపరాధ భావాలు ఉంటే నలిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది (కీర్త 38:3-8; w20.11 27వ పేజీ, 12-13 పేరాలు)

గతంలో చేసిన తప్పుల గురించి అదే పనిగా ఆలోచించే బదులు, ఇప్పుడు యెహోవాకు నచ్చే విధంగా జీవించడానికి ప్రయత్నించండి (కీర్త 39:4, 5; w02 11⁄15 20వ పేజీ, 1-2 పేరాలు)

అపరాధ భావాల వల్ల ప్రార్థన చేయడం కష్టమనిపించినా సరే దానిని ఆపకండి (కీర్త 39:12; w21.10 15వ పేజీ, 4వ పేరా)

చిత్రాలు: 1. పెద్ద మూటను మోస్తున్న ఒక బ్రదర్‌. 2. అదే బ్రదర్‌ భారాన్ని వదిలేసి తల ఎత్తుకొని ధైర్యంగా నిలబడ్డాడు.

ఒకవేళ మీరు అపరాధ భావాలతో నలిగిపోతుంటే, యెహోవా పశ్చాత్తాపం చూపించే పాపుల్ని “అధికంగా క్షమిస్తాడు” అని మర్చిపోకండి.—యెష 55:7.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 39:1—‘నోటికి చిక్కం పెట్టుకోవాలి’ అనే సూత్రాన్ని మనం ఏయే సందర్భాల్లో పాటించాల్సి రావచ్చు? (w22.09 13వ పేజీ, 16వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 38:1-22 (th 2వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. నేర్పుగా మాట్లాడండి—పౌలు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 5వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. నేర్పుగా మాట్లాడండి—పౌలులా ఉందాం

(8 నిమి.) lmd 5వ పాఠంలో 3-5 పాయింట్స్‌ అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.

మన క్రైస్తవ జీవితం

పాట 44

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 9వ అధ్యాయంలో 17-24 పేరాలు, 73వ పేజీ బాక్సు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 84, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి