కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 జనవరి పేజీ 10
  • ఫిబ్రవరి 5-11

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 5-11
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 జనవరి పేజీ 10

ఫిబ్రవరి 5-11

కీర్తనలు 1-4

పాట 150, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. దేవుని రాజ్యం వైపు నిలబడండి

(10 నిమి.)

[కీర్తనలకి పరిచయం వీడియో చూపించండి.]

మానవ ప్రభుత్వాలు దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి (కీర్త 2:2; w21.09 15వ పేజీ, 8వ పేరా)

దేవుని రాజ్యం వైపు నిలబడేలా యెహోవా అందరికీ అవకాశం ఇస్తున్నాడు (కీర్త 2:10-12)

చిత్రాలు: 1. కోపంగా ఉన్న కొంతమంది సైన్‌ బోర్డులు పట్టుకుని ధర్నా చేస్తున్నారు. 2. ఆటలు ఆడే చోట ఒకతను పెద్దగా అరుస్తూ జెండాను పైకి ఎత్తి పట్టుకున్నాడు. 3. ఒక విద్యార్థి స్కూల్లో ప్రతిజ్ఞ చెప్తున్నాడు. 4. ఒక సైనికురాలు పెద్ద తుపాకీ పట్టుకుంది. 5. ఇద్దరు రాజకీయ అభ్యర్థులు ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. 6. ఒకామె బాలెట్‌ బాక్సులో తన ఓటును వేస్తుంది.

ఇలా ప్రశ్నించుకోండి, ‘కష్టమైనా సరే, ఈ లోక రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వకూడదని నేను నిర్ణయించుకున్నానా?’—w16.04 29వ పేజీ, 11వ పేరా.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 1:4—దుష్టులు ఏ విధంగా “గాలికి కొట్టుకుపోయే పొట్టులా” ఉన్నారు? (it-1-E 425వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) కీర్త 3:1–4:8 (th 12వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. సహజంగా మాట్లాడండి—ఫిలిప్పు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 2వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. సహజంగా మాట్లాడండి—ఫిలిప్పులా ఉందాం

(8 నిమి.) lmd 2వ పాఠంలో 3-5 పాయింట్స్‌ అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.

మన క్రైస్తవ జీవితం

పాట 32

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 5వ అధ్యాయంలో 9-15 పేరాలు, 41వ పేజీ బాక్సు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 61, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి