కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb24 జనవరి పేజీ 2
  • జనవరి 1-7

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 1-7
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2024
mwb24 జనవరి పేజీ 2

జనవరి 1-7

యోబు 32-33

పాట 102, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

ఒంటి నిండా పుండ్లు ఉన్న యోబు తన బాధ చెప్తుంటే, ఎలీహు సానుభూతితో వింటున్నాడు.

యోబు తన బాధ చెప్తుంటే, ఎలీహు సానుభూతితో వింటున్నాడు

1. ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నవాళ్లను ఓదార్చండి

(10 నిమి.)

వాళ్లను ఫ్రెండ్స్‌లా చూడండి (యోబు 33:1; it-1-E 710వ పేజీ)

మాటలతో నలగ్గొట్టే బదులు, వాళ్ల బాధను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి (యోబు 33:6, 7; w14 6⁄15 25వ పేజీ, 8-10 పేరాలు)

మాట్లాడేముందు ఎలీహులా వినండి, ఆలోచించండి (యోబు 33:8-12, 17; w20.03 23వ పేజీ, 17-18 పేరాలు; కవర్‌ పేజీ చిత్రం చూడండి)

ఒక ఒంటరి తల్లి ఏడుస్తూ తన బాధ చెప్తుంటే, ఒక సిస్టర్‌ సానుభూతితో వింటోంది. ఆ ఒంటరి సిస్టర్‌వాళ్ల ఇద్దరు అబ్బాయిలు పక్కగదిలో ఆడుకుంటున్నారు.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • యోబు 33:25—వయసు పైబడుతున్నప్పుడు అందం గురించి అతిగా ఆలోచించకుండా ఉండడానికి ఈ వచనం ఎలా సహాయం చేస్తుంది? (w13 1⁄15 19వ పేజీ, 10వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

(4 నిమి.) యోబు 32:1-22 (th 12వ అధ్యాయం)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. శ్రద్ధ చూపించండి—యేసు ఏం చేశాడు?

(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 1వ పాఠంలో 1-2 పాయింట్స్‌ చర్చించండి.

5. శ్రద్ధ చూపించండి—యేసులా ఉందాం

(8 నిమి.) lmd 1వ పాఠంలో 3-5 పాయింట్స్‌ అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.

మన క్రైస్తవ జీవితం

పాట 116

6. స్థానిక అవసరాలు

(15 నిమి.)

7. సంఘ బైబిలు అధ్యయనం

(30 నిమి.) bt 4వ అధ్యాయంలో 30వ పేజీ బాక్సు

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 54, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి